చార్మినార్ ఓకేనా?.. రాలి పడిన మినార్ తుక్డా (వీడియో)

హైదరాబాద్ : భాగ్యనగరపు మణిహారం.. చారిత్రక కట్టడం చార్మినార్ ను చూసేందుకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. టూరిస్టులకు సరికొత్త అనుభూతి అందించేందుకు.. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ కు కొత్త సొబగులు అద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే అందులోని ఒక మినార్ కు సంబంధించిన కట్టడంలోంచి చిన్న ముక్క రాలి పడింది.

A Chunk of one of Charminars minarets falls down

బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఈదురుగాలులు వీయడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. మినార్ భాగం కూలిందనే సమాచారం తెలియడంతో పురావస్తు శాఖ అధికారులు పరుగులు పెట్టారు. పూర్తి వివరాలు సేకరించి తిరిగి మరమ్మత్తులు చేయించే పనిలో నిమగ్నమవుతున్నారు. రాలి పడిన ఆ భాగాన్ని పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచేందుకు తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+