Hyderabad: బిర్యానీలో సెఫ్టీ పిన్.. ఎక్కడంటే..!

హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయపడాల్సి వస్తోంది. కొన్ని రెస్టారెంట్లకు పాచిపోయిన హారాన్ని పెడుతున్నాయి. నిన్నటి ఆహారంలో మసాలాలు వేసి వేడి చేసి తీసుకొచ్చి తాజా తాజాగా వడ్డిస్తున్నారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు పట్నంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించింది. చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రతతో పాటు కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించింది.

అయినప్పటికీ రెస్టారెంట్ల తీరు మారడం లేదు. తాజాగా మణికొండ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాదు. దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తన వాట్సాప్‌లో జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని కోరారు. ప్రతిస్పందనగా కస్టమర్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

A customer posted that the biryani had a safety pin

"త్వరిత ప్రతిస్పందనకు ధన్యవాదాలు, ఇతర కస్టమర్‌లకు ఈ విషయం జరగదని మేము ఆశిస్తున్నాము. దయచేసి నిర్దిష్ట రెస్టారెంట్‌పై అవసరమైన చర్య తీసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హాస్టళ్లు, పీజీలు, సాస్ తయారీ యూనిట్లతో సహా ఫుడ్ సర్వింగ్/మేకింగ్ స్థాపనలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నెలల తరబడి దాడులు చేస్తున్నా సంగతి తెలిసిందే. కుళ్లిన ఆహారం అందించేవారు, కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+