Viral Video: విధి అంటే ఇదేనేమో.. నడుచుకుంటూ వెళ్లినా తప్పని ప్రమాదం..
మనం రోడ్డుపై వెళ్తున్నామంటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం జాగ్రత్తగా వెళ్లినా ఎదుటివాడు జాగ్రత్తగా రావాలి. ఒక్కోసారి మనం నడిచి వెళ్తున్నా.. ప్రమాదాలు తప్పువు తాజాగా.. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వసంతనగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ మూల మలుపు వద్ద మహిళ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె కాస్త ముందుకు వెళ్తుండగా.. వెనకాల ఓ ట్రాక్ వేగంగా టర్న్ తీసుకుంది. అతి వేగంతో టర్ని తీసుకోవడంతో ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ దే తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ముందు బైక్ వెళ్తోంది. ఆ వెనక బస్సు వెళ్తోంది. ఆ వెనక కారు వెళ్తోంది. కారు బస్సును ఓవర్ టెక్ చయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ తప్పించబోగా.. కారు టైర్ పేలిపోయింది.
Walking on the road side in the streets is also not safe, due to #Speeding vehicles?
— Surya Reddy (@jsuryareddy) January 28, 2024
A #Speedy goods vehicle lost control at the turning point and hit a woman, walking on the road side. She is seriously injured.#RoadAccident #RoadSafety #Hyderabad pic.twitter.com/oypr9vR2Th
దీంతో కారు బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. బైక్ ముందు కూర్చిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతను హెల్మెట్ ధరించినప్పటికీ.. అది నాణ్యమైన హెల్మెట్ కాకపోవడంతో పగిలి పోయింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!












Click it and Unblock the Notifications