విజయనగరం కాదని నిరూపించు.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
సీఎం కేసీఆర్ స్థానికత అంశం మరోసారి చర్చకు వచ్చింది. విజయనగరం కాదని నిరూపించు అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే టైం.. ప్లేస్.. డిసైడ్ చేయాలని కోరారు. ఈ అంశంపై చర్చకు తాను సిద్దం అని తెలిపారు. ఎక్కడినుంచో వచ్చి.. ఇక్కడ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా తాను చెప్పానని వివరించారు.

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారో అక్కడ నుంచే మళ్లీ పాదయాత్ర చేస్తానని బండి సంజయ్ చెప్పారు. తన యాత్ర ఆగదు, ఆగబోదని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పలు పథకాలకు కేంద్రం నిధులిస్తోందని బండి సంజయ్ గుర్తుచేశారు. పెద్దోళ్ల గడీలు బద్దలు కొడతామని పేదోళ్లకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటికే పార్టీలు మారే నేతలు మారుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద మైనస్ అయ్యింది. ఆయన 21వ తేదీన బీజేపీలో చేరునున్నారు. ఇదివరకు దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications