Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో యంగ్ హీరో సందడి.. కంటెస్టెంట్‌లతో రొమాన్స్
భారీ అంచనాల మధ్య బిగ్‌బాస్ 7వ సీజన్ ప్రారంభం అయింది. గడిచిన మూడు సీజన్లు ఫెయిల్ కావడంతో.. షో యాజమాన్యం కొత్త సీజన్‌పై తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గత సీజన్లు భిన్నంగా 7వ సీజన్ ఉంటుందని ప్రకటించారు. బిగ్‌బాస్ 7వ సీజన్‌ను ఆదివారం ఘనంగా మొదలుపెట్టారు. టెలివిజన్ ఆర్టిస్టులతో పాటు, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వ్యక్తులకు ఈసారి చోటు కల్పించారు. గరుడ శివాజీ, షకీల వంటి మూవీ ఆర్టిస్టులను సైతం 7వ సీజన్‌కు ఎంపిక చేశారు.
ఇక ఎప్పటిలాగే పలువురు సెలబ్రిటీలు బిగ్‌బాస్ తాజా సీజన్‌లో కూడా సందడి చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ 7వ సీజన్ మొదటిరోజు స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. నీ హీరోయిన్ సమంత ఎక్కడా అంటూ నాగార్జున విజయ్ దేవరకొండను ప్రశ్నించండ మొదటిరోజు షోకి హైలేట్‌గా నిలిచింది. ఇక తాజాగా బిగ్‌బాస్ కొత్త ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో మాస్క్ పెట్టుకుని ఓ వ్యక్తి కంటెస్టెంట్ల దగ్గర హల్ చల్ చేశారు.

మొదట ఆ వ్యక్తి ఎవరా అని కంటెస్టెంట్లతో పాటు, టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా చాలా అతృతుగా ఎదురు చూశారు. మాస్క్ పెట్టుకుని హౌస్‌లోకి ప్రవేశించిన వ్యక్తి మరెవ్వరో కాదు.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. మాస్క్ పెట్టుకుని నవీన్ పొలిశెట్టి కాసేపు కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్కసారిగా నవీన్ పొలిశెట్టి తన ఫేస్‌కు పెట్టుకున్న మాస్క్‌ను తొలగించడంతో కంటెస్టెంట్లు అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. మాస్క్ తీసిన తరువాత మహిళ కంటెస్టెంట్లు మొత్తం కూడా నవీన్ చూట్టు చేరి మనోడిని హగ్‌లతో ముంచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications