Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేటర్..ఆ డాన్స్ మాస్టర్

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..నాలుగో వారంలోకి ఎంట్రీ అయింది. ఎలిమినేషన్‌ డే వచ్చేసింది. ఈ వారం ఎవరు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే హాట్ డిబేట్‌‌గా మారింది. ఇప్పటిదాకా వరుసగా మూడు వారాల్లో ముగ్గురు విమెన్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఈ సారి కూడా అదే ట్రడీషన్ కొనసాగుతుందా? లేక.. బ్రేక్ పడుతుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ ఎలిమినేట్ అయ్యారు. వీక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు రాలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో నేచురల్‌గా ఉండలేకపోయారని, ఈ రియాలిటీ షోలో ఆర్టిఫీషియల్‌గా కనిపించారనేది కారణాలుగా చెబుతున్నారు నెటిజన్లు. ఈ వారం అలాంటి కంటెస్టెంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి లాగే ఈ వారం కూడా విమెన్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావట్లేదు.

ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది ఎవరు?

ఈ వారం ఏకంగా ఎనిమిదిమంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ కోసం నామినేట్ అయ్యారు. సన్నీ, ప్రియ, యాంకర్ రవి, లోబో, సిరి హన్మంతు, ఆర్జే కాజల్, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్.. ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, సన్నీ, ఆర్జే కాజల్ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. మిగిలిన వారిలో ఒక్కరు ఎలిమినేట్ కానున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ రాత్రికి అఫీషియల్‌గా తెలిసిపోతుంది.

ఎలిమినేషన్‌లో చివరివరకూ

ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కానున్నారుని తెలుస్తోంది. వీక్షకుల నుంచి పెద్దగా ఓట్లు రాలేదని చెబుతున్నారు. ఆయనను హౌస్ నుంచి బయటికి పంపిస్తారనే ప్రచారం జోరుసా సాగుతోంది. నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ మధ్య చివరి వరకూ ఉత్కంఠతగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నటరాజ్ మాస్టర్ కంటే కొద్దిగా ఎక్కువ శాతం ఓట్లు పోల్ కావడం వల్ల అనీ మాస్టర్ బిగ్‌బాస్ హౌస్‌లో కంటిన్యూ కాగా.. లహరి ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో డిబేట్ సాగుతోంది.

రెండో వారంలోనే

నిజానికి- నటరాజ్ మాస్టర్ రెండో వారంలోనే అతి తక్కువ ఓటింగ్ శాతాన్ని అందుకున్నారు. తృటిలో ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి బయటపడ్డారు. ఆ వారం ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. ఉమాదేవి కంటే కొంత బెటర్‌గా ఓట్లు పోల్ కావడం వల్ల ఆ వారం ఆయన ఈ గండం నుంచి గట్టెక్క గలిగారు. ఇక ఆ తరువాత కూడా పొరపాట్లు చేస్తూనే ఉన్నారాయన. తోటి కంటెస్టెంట్లను జంతువులతో పోల్చడం చూసే వారికి నచ్చట్లేదట. విశ్వను ఊసరవెల్లిగా పోల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+