కేసీఆర్కు తనయుడి విషెస్.. మొక్కలు నాటిన ఫ్యామిలీ మెంబర్స్ (ఫోటోలు)
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో పరిపూర్ణమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను అరుదైన నాయకుడిగా అభివర్ణించారు కేటీఆర్. ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. కేసీఆర్ తనకు తండ్రి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన జన్మదినం పురస్కరించుకుని తమ కుటుంబంలోని వారందరం మొక్కలు నాటామని తెలిపారు.

Each of my family members planted a sapling wishing Sri KCR Garu a long, healthy, happy life filled with peace and love😊
— KTR (@KTRTRS) February 17, 2019
Many wishes to a rare leader & a fighter who personifies courage, commitment & grit. Proud that he is also my father 🙏#EachOnePlantOne#HappyBirthdayKCR pic.twitter.com/rsgZID0gst
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీశ్రేణులు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటానని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయనను కలిసే వీలు లేకపోవడంతో ప్రతిఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో గ్రీటింగ్స్ చెబుతున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications