సినీ నటి తారాచౌదరిని బావ మోసం చేశాడట..! పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : సినీ నటి తారా చౌదరి మరోసారి వార్తల్లోకెక్కారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ బావపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. తనకు బావ వరుసయ్యే రాజ్ కుమార్ ను పెళ్లి చేసుకోవాలంటూ ఆయన సోదరి సుజాత వత్తిడి తెచ్చారని తారాచౌదరి చెబుతున్నారు. ఆయనకు గతంలోనే పెళ్లయిందని ఆరా తీస్తే విడాకులు తీసుకుంటామని చెప్పారట.

అయితే రాజ్ కుమార్ తో మొదట్నుంచి కూడా తనకు పెళ్లి ఇష్టం లేదంటున్నారు తారా. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చినట్లు చెబుతున్నారు.

cine actress tara chowdary police complaint on her brother in law

అయితే రాజ్ కుమార్ అక్కడకు వెళ్లి ఆమె నివాసముంటున్న చుట్టుపక్కల తన భర్తగా చెప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమో పెళ్లి చేసుకోవాలని తాను అడిగితే రాజ్ కుమార్ తప్పించుకుంటున్నారని.. అందుకే బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+