Hyderabad: సెలవుల్లో వెళ్లడానికి దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలివే..!
చాలా మందికి వరుసగా సెలవులు వచ్చినప్పుడు ఎటైనా వెళ్లాలని ఉంటుంది. అయితే దూరం వెళ్తే సమయం ఎక్కువ పడుతుంది. అందుకే మన హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తే సమయం ఆదా అవుతుంది. ఏంజాయ్ కూడా చేస్తారు. మరి హైదరాబాద్ లో చూడదగ్గ ప్రాంతాలేమిటో చూద్దాం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి.
ఐటీ పార్కులు, మెట్రో స్టేషన్లు, రెస్టారెంట్లు, రద్దీగా ఉండే మరియు ధ్వనించే రహదారులతో పాటు, ప్రజలను ఉత్తేజపరిచే, ప్రేరేపించే, చైతన్యం నింపే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ట్రెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లోని కొత్త ఉత్తేజకరమైన పర్యాటక ప్రదేశాల్లో మొదటిది లేక్ ఫ్రంట్ పార్క్.

లేక్ ఫ్రంట్ పార్క్: 10 ఎకరాలలో విస్తరించి ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ నెక్లెస్ రోడ్‌లో హుస్సేన్ సాగర్ ను ఆనుకుని ఉంటుంది. దీన్ని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. కొద్ది నెలల క్రితమే ఇది ప్రారంభం అయింది. ఈ పార్కులో ఒక్కొక్కటి 500 మీటర్ల రెండు వాకింగ్ ట్రాక్ లు ఉన్నాయి. సందర్శకులు ఇక్కడి నుంచి లేక్ వ్యూను తిలకించేందుకు వీలుగా రూ.26.65 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును రూపొందించారు. ఈ పార్కకు ఉదయం ఉదయం 5:30 నుంచి 11:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ. 50, పిల్లలు రూ. 10, మార్నింగ్ వాకర్స్ నెలకు రూ. 100 తీసుకుంటారు.
Glimpses of the newly opened Lake Front Park on Necklace Road. Good to see QR Coded plants for easy identification for nature enthusiasts. Overall rating 8/10. Could see elderlies pumping up their heart rate traversing up and down the metallic ramps. A must visit for all. pic.twitter.com/FUICODgICq
— ❄️May Peace Prevail❄️ (@KitChitKat) October 1, 2023
సోలార్ సైకిల్ ట్రాక్: నగరం ఎట్టకేలకు ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌ని పొందింది. ఈ ట్రాక్‌ను హెల్త్‌వే సైక్లింగ్ ట్రాక్ అని కూడా పిలుస్తారు.ట్రాక్ వద్ద ఉన్న సౌకర్యాలలో కార్ మరియు సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్, రెంటల్ స్టేషన్లు, ప్రథమ చికిత్స స్టేషన్లు, విశ్రాంతి ప్రాంతాలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిగ్నలింగ్ ఉన్నాయి.
🗺 Another addition to the Hyderabad's aesthetic tourist map!
— KTR, Former Minister (@MinisterKTR) September 25, 2023
🎼⛲Two synchronised musical floating fountains at Durgam Cheruvu to soothe the eyes and ears of the Hyderabadis and tourists! 🎼⛲
🏙 Minister @KTRBRS will inaugurate the 40 metres long and 10 metres wide musical… pic.twitter.com/L9k90juTGK
దుర్గం చెరువు మ్యూజికల్ ఫౌంటెయిన్: 40 మీటర్ల పొడవున్న రెండు మ్యూజికల్ ఫౌంటైన్‌లు ఇటీవలే ఆవిష్కరించారు. వాటిని చూసేందుకు అనేక మంది ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఇక్కడ సంగీత సౌండ్‌ట్రాక్‌లకు సమకాలీకరించబడిన లైట్ డిస్‌ప్లేలను ఆనందించవచ్చు. మీరు మీ కుటుంబం, స్నేహితులతో సరదాగా గడపాలని ఈ స్థలాన్ని తప్పక సందర్శించండి. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications