వామ్మో.. సిటీలో 90 కంటైన్మెంట్ ప్రాంతాలు, జోన్లవారీగా ప్రాంతాలివే..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులు 57 వేల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో మాత్రం కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మొన్న 506 రాగా, నిన్న (సోమవారం) 531 వచ్చాయి. అయితే అంతకుముందు మాత్రం వెయ్యి వరకు రావడంతో భాగ్యనగర వాసులు హడలెత్తిపోయారు.

కానీ సిటీలో కంటైన్మెంట్ జోన్లు మాత్రం పెరిగాయి. దీంతో సిటీలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కరోనా వైరస్ రోగి ఉన్న ప్రాంతాన్ని కంటైన్మైంట్ జోన్‌గా పిలుస్తారు.

hyderabad containment zones are high, these are news list..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 90కి పైగా కంటైన్మెంట్ ప్రాంతాలు ఏర్పాడ్డాయి. ఏడు సర్కిళ్లలో మినహాయించి అన్ని ప్రాంతాల్లో కంటెంట్మెంట్ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్ 31, ఖైరతాబాద్ 13, సికింద్రాబాద్ 23, శేర్లింగంపల్లి 10, కూకట్ పల్లి జోన్‌లో 9 కంటైన్మెంట్ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది.

Recommended Video

    Aishwarya Rai Bachchan Tests Negative For COVID-19, Discharged From Hospital

    వాస్తవానికి కరోనా వైరస్ పరీక్షలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌కు అనుమతి ఇవ్వడంతో రోజువారీగా టెస్టులు అధికంగా చేస్తున్నారు. కానీ గ్రేటర్ పరిధిలో గత రెండు మూడు రోజుల నుంచి తక్కువగా టెస్టులు వస్తున్నాయని కాస్త రిలాక్స్ అయ్యే సమయంలో.. కంటైన్మెంట్ జోన్లు పెరగడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+