కేపీహెచ్‌బీ‌లోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం: పెద్దఎత్తున ఆస్తి నష్టం

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్(కేపీహెచ్‌బీ) కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వీసు రోడ్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో ఆదివారం ఉదయం షాట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

షాపులోని ఎలక్ట్రిక్ గృహోపకరణాలు, పెయింట్ డబ్బాలు, ఫ్లైవుడ్ సామాగ్రి ఉండటంతో పైఅంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నాలుగు భారీ ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.

Hyderabad: Massive fire breaks out at shopping mall in KPHB

Recommended Video

    50% Property Tax Relief జిహెచ్ఎంసి పరిధిలో 15,000/-, ఇతర పట్టణాల్లో 10,000/- ! || Oneindia Telugu

    కాగా, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదంతో పక్కషాపులను ఖాళీ చేయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+