Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్: ఈ ఐడీల వారికి బోనస్! కాల్, వాట్సాప్ చేయండి

హైదరాబాద్: మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకు లాయాల్టీ ప్రోగ్రాంలో భాగంగా లాయాల్టీ బోనస్ ప్రకటించింది. విశ్వసనీయ కస్టమర్ల పేరుతో కొన్ని స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్టును విడుదల చేసింది.

మెట్రో అధికారులు విడుదల చేసిన ఈ ఐడీల ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. అధికారులు విడుదల చేసిన ఐడీలలో ఏదైనా ఎవరివద్దనైనా ఉంటే.. ఆ ఐడీల ప్రయాణికులు సమీపంలోని మెట్రో స్టేషన్ అధికారులను సంప్రదించాలని కోరారు.

Hyderabad Metro announces loyalty bonus to loyal customers: these are IDs.

మీ ఐడీలు విడుదల చేసిన ఐడీ నెంబర్లతో సరిపోలుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక వేళ మీ ఐడీ నెంబర్ సరిపోయినట్లయితే.. మీ వివరాలను మాకు పంపండి. 040-23332555కు కాల్ చేయండి, లేదా 7995999533లో వాట్సాప్ చేయండి అని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.

మీ వివరాలను నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు పంపించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

మెట్రో అధికారులు వెల్లడించిన ఐడీ నెంబర్లు..

10100003890119
101000010715659
10100001417850
10100004374980
10100000006433
10100001930276
10100002449022
101000011214385
10100002975875

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+