ఆమె కోసం మెట్రో.. వెయ్యి మందిని గమ్యస్థానానికి చేర్చేదీ.. ఒకరి కోసం..
అప్పుడప్పుడు అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. ఒకరి కోసం సర్వీస్ చేసే పరిస్థితి ఉంటోంది. అందులో గర్భిణీ కోసం అయితే తప్పకుండా సేవలు అందించాల్సిందే. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. మెట్రో రైలును గర్భిణీ ఒకరు కోసం నడిపించింది సంస్థ.
ఈ నెల 14వ తేదీన గర్భిణీ విక్టోరియా మెమోరియల్ స్టేషన్ చేరుకున్నారు. తాను మియాపూర్ వెళ్లాలని.. తనకు ఇతర రవాణా ఏదీ లేదని మెట్రో సిబ్బందికి తెలియజేసింది. ఆమె వినతికి మన్నించిన సిబ్బంది.. ఒకరి కోసం మెట్రో రైలును నడిపారు. అయితే నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటలకు మెట్రో సేవలను నిలిపివేస్తారు. కానీ ఆ మహిళ రాత్రి 10 గంటలకు స్టేషన్ చేరుకున్నారు. మియాపూర్‌లో దింపాలని కోరడంతో.. ప్రత్యేక రైలును నడిపించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

14వ తేదీ అంతకుముందు రోజు సిటీల వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాస్తవానికి రోజుకు ఒక ట్రిప్ వెయ్యి మందిని మెట్రోలో రలిస్తారు. కానీ కరోనా వల్ల 60 శాతం సామర్థ్యంతో రన్ అవుతోంది. కానీ ఒక ట్రిప్ మాత్రం గర్భిణీ కోసం నడిపించారు.
కరోనా వైరస్ వల్ల 4 నెలలు మెట్రో సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీన సేవలను పునరుద్ధరించారు. దీంతో ప్రస్తుతం రోజుకు లక్ష మంది ప్రయాణికులను మెట్రో తీసుకెళుతోంది. కరోనా వైరస్ వల్ల కొన్ని కార్యాలయాలు తెరచుకోలేదు. దీంతో సాప్ట్ వేర్ సహా ఇతర సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications