హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోనే గుర్తుల జాబితా అందిస్తారు ఎన్నికల అధికారులు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పార్టీల అభ్యర్థులు కాకుండా మిగతావారు తాము ఎంపిక చేసుకున్న గుర్తులను రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. తదనంతరం వాటిపై ఎలాంటి అభ్యంతరాలు, పోటీ లేని పక్షంలో అభ్యర్థులు ఎంచుకున్న గుర్తులను వారికి కేటాయిస్తారు.

lok sabha elections independents symbols

ఇండిపెండెంట్లకు కొత్త గుర్తులివే :

భీమిలి నుండి స‌బ్బంహరి : క‌ర్నూలు బ‌రిలో టిజి భ‌ర‌త్ : రాధాకు ద‌క్క‌ని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ భీమిలి నుండి స‌బ్బంహరి : క‌ర్నూలు బ‌రిలో టిజి భ‌ర‌త్ : రాధాకు ద‌క్క‌ని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్

అల్లం, ఆపిల్, బూర ఊదుతున్న మనిషి, బ్రెడ్ టోస్టర్, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, కంప్యూటర్ మౌస్, డోర్ హ్యాండిల్, ఫుట్‌బాల్, ఫుట్‌బాల్ ఆటగాడు, గన్నా కిసాన్, హెలికాప్టర్, హవర్ గ్లాసు, చెవిరింగులు, జావెలిన్ త్రో విసురుతున్న వ్యక్తి, కేతిలి, కిచెన్ సింక్, లేడిపర్సు, ల్యాప్‌టాప్, పనసపండు, పడవ, పెన్‌డ్రైవ్, రోబో, రబ్బర్‌స్టాంపు, సితార్, షట్టర్, సోఫా, స్పానర్, స్విచ్ బోర్డు, తోపుడుబండి, టీవీ రిమోట్, ట్యూబులైటు, వికెట్లు, వాటర్‌ ట్యాంక్, వెదురు చాట

English summary
The Election Commission has allocated 36 new symbols for those contesting as Independents in the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X