Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యోగా చేసినంత ఈజీ కాదు... రాజ్యాంగాన్ని మార్చడం... ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ

యోగా గురువు రాందేవ్ బాబా ముగ్గురు సంతానంపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ..రాజ్యాంగాన్ని మార్చడం రాందేవ్ బాబా యోగాలో చేసినంత సులభం కాదని అన్నారు. ఆయన యోగాలో భాగంగా పోట్ట లోపలికి అనడం, కాళ్లు చేతులు ఊపినంత సులభంగా చట్టాలను మార్చలేమని ఓవైసీ ఎద్దెవా చేశారు. బాబా రాందేవ్ చెప్పినట్టు ఆయన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే ముందుగా ఓటు హక్కును కోల్పోవల్సి వచ్చేది ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని అన్నారు.ఎందుకంటే ఆయన మూడవ సంతానంగా ఉన్నారని తెలిపారు.

అయినా రాజ్యంగ విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిని నిలువరించేందు ఎలాంటీ చట్టాలు లేవని అన్నారు.కాని ఆయన వ్యాఖ్యలు ఇంత విపరీత ప్రచారం అవుతున్నాయని పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కాగా రాందేవ్ బాబా కులమతాలకు సంబంధలం లేకుండా ముగ్గురు సంతానం ఉన్న కుటుంభాలపై చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వారికి ఓటు హక్కు లేకుండా చూడడంతోపాటు ప్రభుత్వ ఫలితాలను కూడ అందకుండా చేయాలని ఆయన అన్నారు.

narendramodi lose his right to vote just because he’s the 3rd kid

దీంతోపాటు మరో యాబై సంవత్సరాల వరకు జనాభా 150 కోట్లకు మించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టానలి కోరారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించలేదని పేర్కన్నారు. ఈనేపథ్యంలోనే జనాభా పెరుగుదలపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.
జనాభా నియంత్రణ మతంతో సంబంధం లేకుండా పాటించాలని ఆయన కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+