బాలాపూర్ లడ్డూను మించి: అల్వాల్ లడ్డూ రూ.46 లక్షలు..
బాలాపూర్ లడ్డే రూ.24.60 లక్షలు పలికింది. దానిని మించి అల్వాల్ లడ్డు వేలం పాడింది. దానికి దాదాపు రెండింతలు.. అంటే 46 లక్షలు పలికింది. వేలం పాటల్లో ఆల్‌టైం రికార్డుగా శనివారం నమోదైంది. ఓ భక్తుడు ఏకంగా రూ.45,99,999లు వెచ్చించి మరీ దక్కించుకున్నాడు.

అల్వాల్ పరిధిలోని కనాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఇటీవల భారీ గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. లడ్డూ వేలం పాట కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. శనివారం జరిగిన లడ్డూ వేలం పాటలో వెంకట్ రావు అనే భక్తుడు రూ.45,99,999లకు గణేశుడి లడ్డూను దక్కించుకున్నాడు. ధర ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన అన్ని వేలం పాటల్లోకెల్లా అత్యధిక ధరగా రికార్డులకు ఎక్కింది.
ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలంలో రూ 24.60 లక్షలు పలికింది. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి వేలం లో ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ సారి రూ 5.70 లక్షల అధికంగా ధర పలికింది. బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాటబాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాటలో 9 మంది పోటీ పడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications