శ్రీ రెడ్డి గుడ్ న్యూస్ రచ్చ: గర్భవతిని కాదురా బాబు.. నెటిజన్‌కు కౌంటర్
ఇటీవల సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మధ్య గుడ్ న్యూస్ అని చెప్పడంతో రచ్చ రచ్చ అయ్యింది. కొందరు పెళ్లి అనగా/ మరికొందరు గర్భవతి అన్నారు. ఆ ట్వీట్లను చూసిన శ్రీరెడ్డికి చిర్రెతుకొచ్చింది. తాను ప్రెగ్నెట్ కాదని స్పష్టంచేసింది. ఏదీ పడితే అదీ రాయొద్దని కోరారు. ఆ నెటిజన్‌కు శ్రీ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఒరేయ్ వెదవల్లారా గర్భవతిని కాదు అని రెచ్చిపోయారు శ్రీరెడ్డి. అంతకుమించి గుడ్ న్యూస్ ఉందని చెప్పారు. అయితే శ్రీ రెడ్డి చెప్పే గుడ్ న్యూస్ సర్వత్రా చర్చకు దారితీసింది. అది ఏంటీ అనే విషయం జనం ఎదురుచూస్తున్నారు.

ఆెమె ప్రస్తుతం వీడియోలు షేర్ చేస్తూ గడుపుతున్నారు. ఆరోగ్యం/ చిట్కాలకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. శ్రీ రెడ్డికి ఫాలొవర్లు ఎక్కువగానే ఉన్నారు. 60 లక్షల మంది నెటిజన్లు ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఫాలొ అవుతున్నారు.
ఫిల్మ్ నగర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డికి హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఆమె చెన్నైలో ఉంటున్నారు. ఇటీవల ప్యాంట్ విప్పేసి నానా హంగామా చేశారు. ఏ స్టార్‌ని వదలకుండా కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అతీతులు కారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఇటీవల అనుకూలంగా కామెంట్స్ చేశారు. అయితే గుడ్ న్యూస్ అని చెప్పిందీ ఏమయి ఉంటుంది అబ్బా అనే అంశం చర్చకు దారితీసింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications