సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య.. ట్రావెల్‌బ్యాగ్‌లో ప్యాక్ చేసిన ప్రియుడు ! ఎందుకో తెలుసా ?
హైద్రబాద్ నగరంలో మరో సాఫ్ట్‌వేర్ మహిళ దారుణ హత్యకు గురైన పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా లావణ్యను హత్య చేసింది ఆమే ప్రియుడని పోలీసులు తేల్చారు దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా మహిళను చంపి సూట్‌కేస్ లో పెట్టి దుండిగల్ లోని సూరారం లో కాలనీలో పెట్టిన విషయం తెలిసిందే .
కొద్ది గంటల్లోని సూట్‌కేస్ మృతదేశం కేసును చేదించిన పోలీసులు
ఉదయం దుండిగల్ సూరారం కాలనీలో సూటుకేసులో లభ్యమైన లావణ్య మృతదేహం కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే తేల్చారు. ఉదయం హత్యగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు.దీంతో లావణ్యను హత్య చేసింది ఆమే ప్రయుడు సునిల్ గా తేల్చారు.దీంతో సునిల్ ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. కాగా ప్రియుడు సునిల్ ను లావణ్య పెళ్లి చేసుకోమని గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోమని ఓత్తిడి తేవడంతో ఆమే కడతేర్చినట్టు పోలీసులు చెప్పారు. ఈనేపథ్యంలోనే లావణ్యతో మాట్లాడాతామని రెండు రోజుల క్రితం నగరంలోని ఓ లాడ్జ్ కు తీసుకువచ్చిన సునిల్ ఆమేను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు సునిల్ ను అరెస్ట్ చేశారు .

నేపథ్యం
ఉదయం నగరంలోని రామచంద్రాపురానికి చెందిన లావణ్య అనే మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన లావణ్య సాఫ్ట్ వేర్ ఎప్లాయ్ . మహిళను హత్య చేసిన దుండగులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుండిగల్ సురారం కాలనీలో రామచంద్రపురం ప్రాంతంలోని ఓ స్కూల్ వద్ద పడవేశారు. అనుమానంతో ఉన్న సూట్ కేసుపై పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం అందివ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సూటుకేసును తెరిచి చూశారు.దీంతో మహిళ మృతదేశం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేశారు. కాగ సునిత మిస్ అయినట్టు మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో కేసు కూడ నమోదైంది.












Click it and Unblock the Notifications