భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళకు బావ వేధింపులు

ఒంటరిగా మహిళలు ఉంటే వారిపై అదోరకమైన వేధింపులు కొనసాగుతుంటాయి. ఇక పెళ్లై పలు కారణాలతో భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళలపై అయితే ఈ వేధింపులు అధికంగా ఉంటాయి. మానవసంబంధాలు మరిచిపోయి ఒంటరి మహిళలను వేధింపులకు గురి చేస్తారు. ఏదో రకంగా వారిని లోంగదీసుకోవాలని కుట్రలు పన్నుతారు. తేనే పూసిన కత్తుల్లాగా వారితో వ్యవహరిస్తారు. ఇలా బయటి ప్రపంచంతో మహిళలు అనేక అవమానాలు ఎదుర్కొంటున్న సంఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి.

ఇక బయటి సమాజం నుండి కాపాడాల్సిన కుటుంబ సభ్యులు ఇందుకు కారణం అవుతుండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే ఓ మరదలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బావను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్కజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో నెరెడ్‌మెట్ , సఫిల్‌గూడలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్‌కు మరదలు వరుసయ్యె మహిళ వివాహం అనంతరం తన తల్లితో కలిసి ఉంటుంది.

 Police have arrested a man who harassed the woman

అయితే ఆమేపై కన్నెసిన శ్రీనివాస్ ఆమేను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆమే వినకపోవడంతో వేధింపులకు గురి చేశాడు. తనతో గడపాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో శ్రీనివాసులు నుండి బయటపడింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనివాసులుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+