హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... జూనియర్ ఆర్టిస్టులతో...

హైదరాబాద్ జీడిమెట్లలోని షాపూర్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు విటులు,నలుగురు మహిళలతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో ఓ లాడ్జిపై దాడి చేయడంతో ఈ వ్యభిచార దందా బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే... జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాపూర్ నగర్‌లో ఉన్న రాఘవేంద్ర లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.మంగళవారం (అగస్టు 25) రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. నాలుగు గదుల్లో ఉన్న నలుగురు విటులతో పాటు నలుగురు మహిళలు,ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

prostitution racket busted in a lodge in jeedimetla hyderabad

Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu

    విటుల పేర్లను నర్రా రాజ్ కుమార్, ఒగ్గు ఓబిలాష్,దనం సంపత్,మేరుగు సురేష్‌లుగా వెల్లడించారు. పట్టుబడ్డ మహిళల పేర్లను శ్రీమతి యెడిగంటి అమన్,మహాతో రాధా,షేక్ సానియా, షేక్ షభానాగా వెల్లడించారు. వీరిలో షేక్ సానియా, షేక్ షభానాలు జూనియర్ ఆర్టిస్టులుగా గుర్తించారు. విటుల్లో ఒకరైన నర్రా రాజ్‌కుమార్ వీఆర్ఓగా గుర్తించారు. ఈ ముఠా అందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+