ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ముఠాపై నిఘా.. వంశీరెడ్డి అరెస్ట్, పీడీ యాక్ట్ కింద కేసు..
ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. నేరుగా కాకుండా ఆన్ లైన్‌లో విటులను ఆకర్షిస్తారు. వారి ఫోటోలు పెడతారు. ఒకవేళ ఎవరైనా కావాలని కోరితే వారి వద్దకు పంపించి.. సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన వంశీరెడ్డి.. ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. యువతులను బెంగాల్ నుంచి తీసుకొస్తూ.. విటుల వద్దకు పంపిస్తున్నారు. ఒక్కొక్క యువతిని పంపించి.. రూ. వేలు వసూల్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.
ఉద్యోగం పేరుతో బెంగాల్‌కి చెందిన యువతులకు వంశీరెడ్డి మాయమాటలు చెబుతున్నాడు. వారు వచ్చాక వ్యభిచారం చేయిస్తున్నాడు. వారికి మరో దారి లేకపోవడంతో గుమ్మనకుండా పనిచేయిస్తున్నారు. అమ్మాయిని విటుల వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. అయితే ఈ మొత్తం ఇష్యూ ఆన్‌లైన్‌లోనే జరిగేది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరకు చెందిన వంశీరెడ్డి అలియాస్ కృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం వ్యభిచార నిర్వాహకురాలు అంజలితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని ముఠాలో సభ్యుడిగా చేరాడు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసుల కొద్దిరోజుల క్రితం వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితోపాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
Recommended Video

-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications