యుఆర్ గ్రేట్: హార్ట్ అటాక్ వచ్చినా.. డ్రైవర్ సమయస్ఫూర్తి.. పక్కకు ఆపడంతో
డ్రైవ్ చేసే సమయంలో స్ట్రోక్ వచ్చిందో అంతే సంగతులు.. ఫ్యామిలీ వెళ్లే సమయంలో ఇబ్బంది అనిపించినా ప్రాబ్లమే.. దానికి తోడు ప్రయాణికులతో నడిచే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఇబ్బంది వస్తే చిక్కులే. ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి. కానీ చాలా మంది డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాల నుంచి కాపాడారు. తాజాగా మరో డ్రైవర్ కూడా అలానే చేశారు.

తప్పిన ప్రమాదం..
ఆర్టీసీ డ్రైవర్ సమయస్పూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నొప్పిని బరిస్తూ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు డ్రైవర్ ను మెచ్చుకున్నారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతుంది. అంబర్ పేట్ లో డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపడాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సేఫ్
బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్‌ను చికిత్స కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి వైద్యం అందిస్తున్నారు. డ్రైవర్ చేసిన పనిని అందరూ కీర్తిస్తున్నారు. యువర్ గ్రేట్ అంటూ అందరూ అభినందిస్తున్నారు. లేదంటే బస్సులో ఉన్నవారి పరిస్థితి వర్ణణాతీతంగా ఉండేది. కానీ అతని ముందుచూపు వల్ల ప్రమాదం తప్పింది.
Recommended Video

సజ్జనార్ మార్క్..
ఇటు మరోవైపు ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు. 2/3 ఆన్ లైన్ చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్-5 గురించి కూడా కామెంట్ చేశారు. సింగర్ శ్రీరామ చంద్రకు సపోర్ట్ చేశారు. ఈ మేరకు వీడియోను ట్వీట్ చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications