Sex life:ఇవీ తింటే మీ సెక్స్ లైఫ్ ఖతం, వీటిని తప్పకుండా నిషేధించాల్సిందే..?
దాంపత్యంలో సెక్స్ కామన్.. అన్యోన్యంగా ఉండాలంటే సెక్స్ లైఫ్ సాఫీగా సాగాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ఒకప్పడు వేరు.. ఇప్పుడు వేరు.. అంతా మోడ్రన్... ఇద్దరు పనిచేయడంతో సెల్ప్ రెస్పెక్ట్ పెరిగిపోయింది. దీంతో కాపురంలో కలహాలు.. లాగితే విడిపోవడాలు కూడా జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండేందుకు సెక్స్ లైఫ్ బాగా ఉండేలా చూసుకోవాలి. భాగస్వామిని సుఖ పెట్టడానికి కొన్ని ఆహార పదార్థాలు తినొద్దని సూచిస్తున్నారు. అవీ తింటే మీకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. పదండి.

సెక్స్ లైఫ్..
వివాహ బంధం నిలువాలంటే కపుల్ మధ్య రిలేషన్ సరిగా ఉండాలి. ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా బాగుండాలని కోరుతున్నారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని.. అడ్జస్ట్ మెంట్ తేడా వచ్చిందో ఇక అంతే సంగతులు. అయితే భర్తలు కొన్నిరకాల పదార్థాలు తినడం మానేయాలి.. లేదంటే వారి సెక్స్ లైఫ్‌పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. బ్యాన్ చేయాల్సిన పదార్థాల్లో సోయాబీన్ ముందు వరసలో ఉంది. అదీ పురుషుల్లో ఎనర్జీ తగ్గిస్తుందట.. సో సోయాబీన్ పస్ట్ అవైడ్ చేయాల్సి ఉంటుంది.

దూరం.. దూరం..
అలాగే సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవద్దు. అలా తీసుకుంటే స్పెర్మ్‌పై ప్రభావం చూపుతోందని తెలిపారు ఏ ఒక్క ఫుడ్ కూడా తీసుకోవద్దు.. అలాగని మిగతా వాటిలో కూడా అవైడ్చేయాలి. సోడియం తీసుకుంటే రక్తప్రసరణ తగ్గిస్తోందట.. దీంతో అంగస్తంభన సమస్యలు కూడా వస్తాయట.. సో బేకింగ్ సోడా, పచ్చళ్లు, సోయా సాస్, చీజ్ దూరంగా ఉండాలి.

కూల్ డ్రింక్స్ కూడా..
దీంతోపాటు షుగర్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. కూల్ డ్రింక్స్ కూడా దూరంగా ఉండాలి. సోడా, ఎనర్జీ డ్రింక్స్, కార్బొహైడ్రేట్ డ్రింక్స్ వాటికి దూరంగా ఉండాలీ. కూల్ డ్రింక్స్ తీసుకుంటే హైపర్ టెన్షన్ వస్తోంది. ఫిజికల్ ఫిట్ నెస్ మరింతగా తగ్గిపోతుంది. దీంతోపాటు సిగరెట్‌కుదూరంగా ఉండాలి. ఇదీ కామనే అయినా.. వీర్య కణాల సంఖ్య పడిపోతుందని తెలిపారు. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆలు చిప్ప్ లాంటివి కూడా తీసుకోవద్దు. వీటి వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని.. పురుషుల్లో ఫెర్టిలిసటీ సమస్య తగ్గుతుందని పేర్కొన్నారు.
Recommended Video

చిప్స్, కేక్స్
ఫ్రెంచ్ ప్రైస్, చిప్స్, కేక్స్.. బేకరీ ఫుడ్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రాసెస్ట్ మాంసం తినొద్దని తెలిపారు. ఇదీ సెక్స్ జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తోందని తెలిపారు. సో ఇవండీ.. శృంగారంపై ప్రభావితం చేసే ఆహార పదార్థాలు... సో వీటికి దూరంగా ఉండి.. సంసార జీవితాన్ని చక్కగా లీడ్ చేయాలని సెక్సాలజిస్టులు పేర్కొన్నారు.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications