నగ్నంగా ఉన్న ఫోటో పంపండి.. యాంకర్‌కు నెటిజన్ రిక్వెస్ట్.. శ్రీముఖి ఏం చేసిందంటే..
సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలతో ఫ్యాన్స్ నేరుగా మాట్లాడుతున్నారు. టాక్స్ అంటే ఫోన్ కాదులెండి.. ట్వీట్లు/ కామెంట్లు చేస్తున్నారు. అయితే కుర్రకారు/ పిచ్చి పీక్ చేరిన కొందరు ఏదీ పడితే అదీ అడిగేస్తున్నారు. దానికి సెలబ్రిటీలు కూడా అదే రేంజ్‌లో ఆన్సర్ ఇస్తున్నారు. ఇటీవల యాంకర్ అనసూయ అలా రిప్లై ఇచ్చారు. ఆ వరసలో యాంకర్ శ్రీముఖి కూడా చేరిపోయారు. ఓ నెటిజన్ ఏకంగా న్యూడ్ ఫోటో పంపాలని అడిగాడు. అతనికి దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా శ్రీముఖి సమాధానం ఇచ్చారు.

హీరోయిన్ అవ్వాలని వచ్చి..
శ్రీముఖి.. టాప్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. హీరోయిన్ అవ్వాలనే లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. కలిసి రాకపోవడంతో బుల్లితెరపై బిజీబిజీగా ఉన్నారు. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన తుంటరి ప్రశ్నకి శ్రీముఖి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.

నగ్నంగా ఉన్న ఫోటో కావాలి..
ఆ కొంటె కుర్రాడు నగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేయాలని కోరాడు. ఇందుకు రిప్లై ఇచ్చిన శ్రీముఖి అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' సినిమా పోస్టర్ షేర్‌చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో శ్రీముఖి స్మార్ట్ ఆన్సర్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. సూపర్భ్ శ్రీముఖి..వాట్ ఎ రిప్లై అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

శ్రీముఖి వ్యాపారం కూడా..
ఇటీవలె వ్యాపార రంగంలోకి శ్రీముకి అడుగుపెట్టారు. 'లువీ' అనే పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేపెట్టారు. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ తెలుసుకుందామని అభిమానులతో టచ్‌లో ఉంటే.. కొందరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. అలా అని డీలా పడిపోకుండా.. ధీటుగా శ్రీముఖి ఆన్సర్ ఇచ్చారు. ఆమె సమాధానాన్ని ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. శభాష్ మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications