ప్రభాస్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. బాడీ ఇలా ఉంటే అంటూ..

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హల్‌చల్ చేశారు. ఇక అప్పటినుంచి బోల్డ్ బ్యూటీగా మారిపోయారు. ఫిల్మ్‌నగర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేసి హాట్ టాపిక్ అయ్యారు. పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేసి తేనేతెట్టేను లేపారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ సారి ప్రభాస్ వంతు వచ్చింది. ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే శ్రీ రెడ్డి మరో రచ్చ రంబోలా ఉండేది.

Recommended Video

    Vakeel Saab గారు ఈ కేసు వాదించండి..Sri Reddy సెటైర్స్ | Venky Kudumula | Oneindia Telugu

    ప్రభాస్‌పై పొగడ్తలు

    ప్రభాస్‌పై పొగడ్తలు

    ప్రభాస్ సలార్ మూవీకి సంబంధించి విడుదల తేదీ, హీరో లుక్‌ని నిర్మాతలు ప్రకటించారు. ప్రమోషనల్ వీడియోస్ కూడా షేర్ చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందించారు. ప్రభాస్ బాడీ అంటూ కామెంట్ చేశారు. ఇలా అంటే దిష్టి తగులుతుందేమో కానీ అంటూ ట్వీట్ చేశారు. ఆ బాడీ ఏంట్రా బాబు అలా ఉంది అన్నారు. టీజర్‌లోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఫైట్ ఎలా ఉంటుందో అని ప్రభాస్ గురించి తెగ పొగిడేసింది శ్రీ రెడ్డి.

    ఫ్యాన్స్ ఎంజాయ్

    ఫ్యాన్స్ ఎంజాయ్


    వచ్చే ఏడాది సమ్మర్‌లో సలార్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ రెడ్డి ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచుత్తింది. దీనిని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరో అభిమాని అంటూ లోలోన సంబరపడిపోతున్నారు. మరోవైపు శ్రీ రెడ్డి నటించిన క్లైమాక్స్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నటిస్తున్నారు.

    ప్యాంట్ విప్పేసి

    ప్యాంట్ విప్పేసి


    అంతేకాదు ఇటీవల ప్యాంట్ విప్పేసి నానా హంగామా చేశారు. ఏ స్టార్‌ని వదలకుండా కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అతీతులు కారు. వారిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఇటీవల అనుకూలంగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అంటే చిరు ఫ్యామిలీపై శ్రీ రెడ్డి తన అక్కసును వెళ్లగక్కుతున్నట్టు స్పష్టమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+