తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. హైదరాబాద్ జిల్లాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీకి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు.ఎంఐఎం పార్టీకి చెందిన నవీన్ యాదవ్ మీద విజయం సాధించారు. గోపీనాథ్ కు 50,898 ఓట్లు రాగా, నవీన్ యాదవ్ కు 41,656 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications