Software jobs: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ప్రభంజనం.. లక్షల జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు..!
ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవుతున్నారు. లక్షల్లో వేతనం పొందుతున్నారు. ప్రపంచంలో ఏ మూల వెతికినా అక్కడి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తప్పక కనిపిస్తారు. ఇంజినీరింగ్ చదివిని విద్యార్థులు మాత్రమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయాలనేది ఒక అపోహ మాత్రమే. డిగ్రీతో సంబంధం లేకుండా చాలా మంది తెలుగు రాష్ట్ర విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందుతున్నారు.
ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నప్పటికీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రముఖ Nxt Wave (నెక్ట్స్ వేవ్) సంస్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలన్న వారి కలలను సాకారం చేస్తోంది. ఈ సంస్థ విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. కోడింగ్‌పై ఎలాంటి అవగాహన లేని విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి కొన్ని నెలల్లోనే వీరు కోడింగ్ పై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తోంది. అంతేకాదు కోడింగ్ నేర్చుకున్న విద్యార్థులు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షల వార్షిక వేతనంతో ప్రముఖ సంస్థలైన జియో, డెల్లాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లాంటి పలు ఎంఎన్‌సీలలో ఉద్యోగాలు పొందుతున్నారు.
ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందాలనుకుంటే Nxt Wave ట్రైనింగ్ ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులు భారత్‌లోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ-రెడీ-సర్టిఫికేట్‌ను పొందుతారు.ఈ సర్టిఫికేట్‌ను Nxt Wave మరియు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరిధిలో వచ్చే నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, భారత ప్రభుత్వం సంయుక్తంగా అందిస్తున్నారు.
ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఎలాంటి నైపుణ్యత లేదా స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందుతారో తెలుసుకోవాలనుందా..? అయితే ఇండస్ట్రీలో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకునేందుకు తీర్చిదిద్దిన నిపుణులు నిర్వహిస్తున్న ఉచిత డెమో సెషన్‌లో మీ పేరు వివరాలు నమోదు చేసుకోండి. డెమో తర్వాత సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.













Click it and Unblock the Notifications