Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ షోలో ఆ హీరోయిన్ ఎంట్రీ..? ఇక రచ్చ రచ్చే..!

Bigg Boss Telugu 7 :బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్‌ ఆరంభానికి రంగం సిద్దమైంది. బిగ్‌బాస్ తాజాగా సీజన్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే నిర్వహకులు పూర్తి చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7వ సీజన్‌‌కు సంబంధించి భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. గత మూడు సీజన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. తాజా సీజన్ గురించి షో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రొమోల ద్వారాషో కి ఫుల్ పాపులారిటీని వచ్చేలా ప్లాన్ చేశారు. ఈ సారి ఉల్టా పల్టా అంటూ హోస్ట్ నాగార్జున సీజన్ 7 ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి షో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. కంటెస్టెంట్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఫేమస్ ఉన్న ఆర్టిస్టులను షోకి తీసుకువచ్చే పనిలో షో యాజమాన్యం నిమగ్నమైయింది.

 Bigg Boss Telugu 7 season

ఈసారి బిగ్‌బాస్ ఆడించే గేమ్స్ కూడా వెరైటీ ఉంటాయని తెలుస్తుంది. ఇక బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చే లిస్ట్ ఇదే అంటూ చాలానే పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో హీరోయిన్ ఎస్త‌ర్ నోరోన్హా పేరు వచ్చి చేరింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ''1000 అబద్దాలు'' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎస్త‌ర్ నోరోన్హాకు తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు బుల్లితెరకు షిఫ్ట్ అయింది.

 Bigg Boss Telugu 7 season

ఇటీవల కాలంలో తరుచూ టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తుందామె. తాజాగా ఎస్త‌ర్ నోరోన్హాకు బిగ్‌బాస్ 7లో ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎస్త‌ర్ నోరోన్హా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. గ్లామర్‌కు ఎంటువంటి ఢోకా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే దీనిపై ఎస్త‌ర్ నోరోన్హా మాత్రం నోరు మెదపడం లేదు. మరి ఎస్త‌ర్ నోరోన్హా బిగ్‌బాస్‌లోకి ఎంట్సీ ఇస్తుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+