నారాయణ.. నారాయణ, చెప్పుతో కొట్టాలి.. బ్రౌతల్ హౌస్ కామెంట్స్‌పై తమన్నా నిప్పులు

సీపీఐ నారాయణ వెరైటీ.. ఆయన మాట్లాడటమే వేరు.. నా, తన తర తమ బేధం ఉండదు. అందరినీ కడిగి పారేస్తరు. సంచలనాలకు మారుపేరు. ఈ మధ్య తక్కువగానే వార్తల్లోకి వస్తున్నారు. నిన్న వివేకానంద హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నారాయణతో ఇతరులు వాగ్వివాదానికి దిగారు. చాలా అరుదు.. మరీ ట్రాన్స్ జెండర్ తమన్నా అందుకు మినహాయింపు.. అవును నారాయణపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అతనిని ఊరికే వదిలేయొద్దని చెప్పి.. సంచలన వ్యాఖ్యలు చేసింది.

బ్రోతల్ హౌసా..?

బ్రోతల్ హౌసా..?

ఇదివరకు బిగ్ బాస్ షో గురించి నారాయణ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సీజన్ 5 ముగియగా.. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ స్టార్ట్ అయ్యింది. ఇంకేముంది దానిని ప్రస్తావించి తమన్నా హాటు వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు నారాయణ బిగ్ బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్న సంగతి తెలిసిందే. దానిని తమన్నా మరోసారి ప్రస్తావించి.. కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ వల్ల తమకు ఉపాధి లభించిందని.. మంచిపేరు వచ్చిందని చెప్పారు. దీంతో జనాలకు సులువుగా తెలుస్తున్నామని పేర్కొంది.

నారాయణ అలా అనొచ్చా..?

నారాయణ అలా అనొచ్చా..?

షోను అలా అన్న నారాయణను చెప్పుతో కొట్టాలని కామెంట్ చేసింది. మీకు నచ్చకుంటే చూడొద్దు.. కానీ నోటికి వచ్చినట్టు కామెంట్ చేయడం ఏంటీ అని అడిగింది. ఇదీ కరెక్ట్ కాదని విరుచుకుపడింది. తమన్నా సింహాద్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీపీఐ నారాయణ లాంటి నేతను అలా అనడంపై చర్చకు దారితీసింది. మరీ దీనిపై సీపీఐ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలీ. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా నారాయణ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తర్వాత నాలిక కరుచుకొని.. ఊరికే ఉన్నారు. ఇప్పుడు మాత్రం తమన్నా రూపంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

    BigG Boss 3 Telugu : Tamanna Simhadri Wildcard Entry || బిగ్ బాస్ 3 హౌస్ లో తమన్నా || Oneindia
    మంచి స్పందనే ఉంది.. కానీ

    మంచి స్పందనే ఉంది.. కానీ

    వాస్తవానికి బిగ్‌బాస్ షోకు జనం నుంచి మంచి స్పందనే ఉంది. అందరూ చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. షో చూడటం వల్ల వారికి పేరు వస్తోంది. తర్వాత టీవీ షో, సినిమాల్లో.. ఇతర అవకాశాలు వస్తున్నాయి. మరీ దానిని నారాయణ అలా కామెంట్ చేయడం కూడా తప్పే అని కొందరు అంటున్నారు.

    అందుకే తమన్నా ఇలా రియాక్ట్ అయ్యారు అని అనేవారు కూడా ఉన్నారు. కానీ నారాయణతో కామెంట్స్ అంటే కొరవితో తలగొక్కున్నట్టే.. మరీ తమన్నా ఎలా ఎదుర్కొంటారో చూడాలీ మరీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+