వాష్ బేసిన్ పగిలిందా?.. డోంట్ వర్రీ.. నూడుల్స్‌తో అతికించొచ్చు (వీడియో)
హైదరాబాద్ : వంటింటికి చేరిన టూ మినిట్స్ నూడుల్స్ గృహిణులకు వరంలా మారాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకుల పరుగులతో సతమయ్యే వంటింటి దేవతలకు టూ మినిట్స్ నూడుల్స్ బాగా దగ్గరయ్యాయి. టైమ్ కుదరని పక్షంలో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఐనా, లంచ్ బాక్సైనా నూడుల్స్ ఉందిగా అంటూ చకచకా పొయ్యి వెలగించి రెండే రెండు నిమిషాల్లో ఆ తంతు ముగించేస్తారు.
అయితే చాలామందికి నూడుల్స్ అనగానే అదే వంటింటి సీన్ గుర్తుకొస్తుంది. కానీ, అదే నూడుల్స్‌తో పగిలిపోయిన వాష్ బేసిన్ ను తిరిగి బాగు చేయొచ్చు తెలుసా. నూడుల్సేంటి, వాష్ బేసిన్ పగలడమేంటి, బాగు చేయడమేంటి అనుకుంటున్నారా. నో కన్ఫ్యూజన్.. ఈ వీడియో చూస్తే మీరే ఒక కన్‌క్లూజన్‌కు వస్తారు.

వాష్ బేసిన్స్ పగిలితే కొత్తది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.. ప్లంబర్‌ను పిలిచి వందలు వందలు పోగొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్, మీ వంటింట్లో ఉండే నూడుల్స్ తీసుకుని ఎంచక్కా తిరిగి అతికించొచ్చు. పిల్లలు ఆడి పాడే సమయంలో వారి కారణంగా వాష్ బేసిన్ పగిలిపోతే చిందులేయకండి. నూడుల్స్ తీసుకుని బాగు చేసే పని మొదలుపెట్టండి. సో, సింపుల్. ఈ వీడియో చూస్తే ఫుల్లుగా మీకే అర్థమవుతుంది.
వాస్తవానికి ఈ వీడియోను మారియా ఫెర్నండా ఇంటీరియర్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చూసినోళ్లు చాలామంది భిన్నరకాలుగా స్పందించారు. అయితే ఇదే వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో ఈనెల 15వ తేదీన షేర్ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications