నటన నేర్చుకోవడానికి కూడ యువతులు బట్టలు విప్పాలట !

సినిమాలో నటించడానికే కాదు, నటన నేర్చుకోవడానికి కూడ బట్టలు విప్పాలట, సినిమాలో నటించాడానికి ఎలాగు లైంగిక వేధింపులు ఉన్న విషయం అందరికి తెలిసిందే ,కాని సినిమాలో ఎంట్రి ఇవ్వడానికి కావాల్సిన నటనలో సైతం లైంగిక వేధింపులు మొదలయ్యాయి.

ఇప్పటికే సిని ఇండస్ట్రీపై శ్రీరెడ్డి అనే నటి చేసిన నిరసన అందరికే తెలిసిందే, నేరుగా రోడ్డు మీదకు వచ్చి ఆమే బట్టలు విప్పి నిరసన వ్యక్తం చేసింది. తాజగా వచ్చిన ఆరోపణ మాత్రం, నటన నేర్పే ఇనిస్టిట్యూట్ లో సైతం బట్టలు విప్పి నటించమని చెబుతున్నారని ఓ యువతి తన ఆవేదనను మీడియా ముందు ఉంచింది.

you should open the clothes to learn acting !

హైద్రాబాద్ లోని హిమయాత్ నగర్ లో ఘటన
హైద్రాబాద్ హిమాయత్ నగర్ లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ఉంది. దానికి వినయ్ వర్మ అనే వ్యక్తి డైరక్టర్ గా ఉన్నారు. ఇందులో అచింత కౌర్ చద్దా అనే యువతి ఇటివలే నటన నేర్చుకోవడానికి చేరింది. ఇనిస్టిట్యూట్ లో రోజుకు రెండుగంటల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం డైరక్టర్ వినయ్ వర్మ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.

ఈనేపథ్యంలోనే ఇనిస్టిట్యూట్ తలుపులు మూయించిన వినయ్ వర్మ అందులో ఉన్న యువతి యువకులను బట్టలు విప్పమని చెప్పారని అచింత కౌర్ తెలిపింది. దీంతో ఖంగుతిన్న అచింత కౌర్ తాను బట్టలు విప్పనని చెప్పడంతో ఆమేను తిట్టి బయటకు వెళ్లమని చెప్పారట ,అయితే అక్కడ ఉన్న మరో యువతితోపాటు యువకులు బట్టలు విప్పారని చెప్పింది., ఇదే విషయమై షీ టీమ్ కు ఫిర్యాదు చేసినట్టు ఆమే తెలిపింది. అయితే పోలీసులు కూడ కేసు నమోదు చేసుకోవడానికి చాల ఇబ్బందులు పెట్టారని ఆమే వాపోయింది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+