రహస్యాలు అందించిన అధికారి: భారీ కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్
ఉత్తర ప్రదేశ్‌లో పదకొండు మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో పదకొండు మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. నోయిడా, సీతాపూర్, లక్నోలలో ఈ అరెస్టులు జరిగాయి. వీరంతా భారీగా కుట్రకు ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. సైన్యంలో అధికారిగా చేరిన ఒకరు ఐఎస్ఐ ఏజెంట్లకు రహస్య సమాచారాలు, కీలక వివరాలు అందచేస్తున్నట్లుగా ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications