Viral Video: 15 ఏళ్ల బాలుడితో 35 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం.. ఆ స్థితిలో ఉండగా పట్టుకున్న భర్త..
ఆమె వయస్సు 35 సంవత్సరాలు. ఇద్దరు బిడ్డల తల్లి.. కానీ ఆమె ఇవన్నీ మరిచిపోయి పెడదారి పట్టింది. 15 ఏళ్ల అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి మైనర్ బాలుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.ఈ ఘటన బీహర్ లో జరిగింది. అయితే దీనంతటికి కారణం సోషల్ మీడియాగా తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం ద్వారా ప్రజలు తమ జ్ఞానాన్ని పెంచుకున్నప్పటికీ, దాని దుర్వినియోగం చేసి ఆగమైన వారూ ఉన్నారు.

ఫేస్ బుక్ లో పరిచయం
బీహార్ లోని జముయి జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 35 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో 15 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరు ఫేస్ బుక్ చాటు చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకుని ఇరువురు మాట్లాడుకునేవారు. అబ్బాయితో దగ్గరైన ఆమె అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి బాలుడు మహిళ ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న మైనర్ బాలుడితో కలిసి ఉండాలనుకుంది.

బాలుడితో శృంగారం చేస్తుండగా..
భర్త ఆ అబ్బాయి ఎవరు అని ప్రశ్నించగా మేనమామ కొడుకని చెప్పింది. దీంతో భర్త బయటకు వెళ్లాడు. కానీ అనుమానం వచ్చిన అతను ఇంట్లోకి వచ్చాడు. ఆమె మైనర్ బాలుడితో శృంగారం చేస్తుండగా.. భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇది నీచమైన పని అంటూ భార్యను భర్త మందలించాడు. తర్వాత మహిళ, బాలుడిని గ్రామంలోని ఆలయం ముందుతు ఈడ్చుకెళ్లాడు భర్త. భర్త, గ్రామస్థులు... మహిళను, ఆమె 15 ఏళ్ల ప్రియుడిని దారుణంగా కొట్టారు. ఈ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అయిన వీడియో
వైరల్ వీడియోలో, గ్రామస్థులు ఆమెను కొడుతుండగా, తన మైనర్ ప్రేమికుడిని రక్షించడానికి మహిళ తన చేతులు అడ్డం పెట్టింది. ఈ విషయాన్ని గ్రామస్తులు బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో అక్కడి నుంచి వచ్చిన వారు వచ్చి ఆ తర్వాత మహిళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని రాతపూర్వకంగా హామీ తీసుకున్న తర్వాత వారిని పంపించారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications