కాలేజ్ అమ్మాయితో లెక్చరర్ రొమాన్స్, సుందరకాండ స్టోరి, రూమ్ లోనే !
బెంగళూరు/తుమకూరు: కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం రావడంతో అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న లెక్చరర్ సంతోషంగా ఉంటున్నాడు. కాలేజ్ అమ్మాయిలను వలలో వేసుకున్న కాలేజ్ లెక్చరర్ వాళ్లతో ఎంజాయ్ చేశాడు. కాలేజ్ అమ్మాయిలను ఆ లెక్చరర్ అతని కారులో తిప్పుతూ కాలేజ్ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా చిక్కిపోయాడు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కాలేజ్ లెక్చరర్ విద్యార్థినితో శృంగారం చేస్తూ పట్టుబడిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు ప్రభుత్వ పీయూసీ కళాశాలలో (ఇంటర్) కాలేజ్ లో చోటుచేసుకుంది. కాలేజ్ లో చదువుతున్న విద్యార్థినితో ఆ కాలేజ్ లెక్చరర్ రంగనాథ్ పరిచయం పెంచుకుని ఆమెతో చనువు పెంచుకున్నాడు. తరువాత కాలేజ్ లెక్చరర్‌తో రంగనాథ్ అసలు కథ మొదలుపెట్టాడు.

రంగనాథ్ ఆ కాలేజ్ విద్యార్థితో మొబైల్‌లో చాటింగ్ చేస్తూ ఆమెతో కలిసి కారులో తిరుగుతున్నాడు.
విద్యార్థినితో లెక్చరర్ వ్యవహారాన్ని తెలుసుకున్న కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్ రంగనాథ్ ను అరెస్టు చేయాలని ఆ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. లెక్చరర్ రంగనాథ్ ను మా ముందే కాలేజ్ లోనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు.
లెక్చరర్ రంగనాథ్ ను అరెస్టు చేసే వరకు మేము ధర్నా విరమించమని, అప్పటి వరకు నిరసన ఆగదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్ రంగనాథ్ గదిలో విద్యార్థినితో దురుసుగా ప్రవర్తించిన విద్యార్థులు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న లెక్చరర్ రంగనాథ్ ఆయన పదవికే మచ్చ తెచ్చారని, ఇలాంటి వ్యక్తి కాలేజ్ లో ఉంటే సాటి అమ్మాయిలకు రక్షణ ఉండదని కాలేజ్ విద్యార్థులు ఆరోపించారు.

లెక్చరర్ రంగనాథ్ కాలేజ్ విద్యార్థినిని ప్రేమించడం ఏమిటి, ఆమెకు మెసేజ్ లు చెయ్యడం ఏమిటి?, కాలేజ్ అమ్మాయితో చాటింగ్ లు ఏమిటి అంటూ విద్యార్థులు నిలదీస్తున్నారు. వెంటనే లెక్చరర్ రంగనాథ్ ను అరెస్ట్ చేయాలంటూ వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తిపటూరు పోలీసులు కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై తిపటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాలేజో అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న రంగనాధ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications