ప్రభుత్వ స్కూల్ లో మేడమ్ మీద కన్ను వేసిన సీనియర్ టీచర్, కట్ చేస్తే రూమ్ లో !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. హ్యాపీగా భార్యతో కాపురం చేస్తున్న అతనికి ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్కూల్ కు ఆయనకంటే జూనియర్ అయిన వివాహిత మహిళా టీచర్ కు బదిలి అయ్యింది. ఇద్దరూ ఒకే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే మహిళా టీచర్ మీద కన్ను వేసిన సీనియర్ టీచర్ అసలు కథ మొదలుపెట్టాడు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో నివాసం ఉంటున్న ఆర్. రంగనాథ్ అనే వ్యక్తికి ఇంతకు ముందే వివాహం అయ్యింది. భార్య, పిల్లలతో కాపురం చేస్తున్న రంగనాథ్ కు ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రంగనాథ్ క్రమం తప్పకుండా ప్రతినెల జీతం తీసుకుంటూ భార్య, పిల్లలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

సావిత్రి కంటే రంగనాథ్ సీనియర్ టీచర్. ఒకే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న సావిత్రి మీద అతని సీనియర్ రంగనాథ్ కన్నుపడింది. లేడీ టీచర్ సావిత్రితో మాట్లాడే నెపంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. మద్యాహ్నం స్టాఫ్ రూమ్ లో భోజనం చేసే సమయంలో రంగనాథ్ సాటి టీచర్ సావిత్రి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వెయ్యడం మొదలుపెట్టాడు.
క్లాస్ రూమ్ లు కేటాయించే సమయంలో, క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెప్పే సమయంలో అక్కడికి వెలుతున్న రంగనాథ్ లేడీ టీచర్ సావిత్రితో చాలా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రానురాను రంగనాథ ఆగడాలు ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన లేడీ టీచర్ సావిత్రి విద్యాశాఖ అధికారులకు, చిక్కబళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications