Viral Video: వామ్మో.. ఏంటీ ఫైట్.. జుట్టు పట్టుకుని మరి.. వీడియో వైరల్..
చిన్న వివాదం కొట్టుకునే వరకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పింపాల్‌గావ్ బస్వంత్ టోల్‌బూత్‌లో ఓ మహిళకు మరో మహిళకు చిన్న వివాదం తలెత్తింది. ఇది కాస్త గొడవకు దారి తీసి కొట్టుకునే వరకు వచ్చింది. వారిద్దరు ఒకరికొకరు పట్టుకుని కొట్టుకున్నారు.
नासिक: पिंपलगाव बसवंत टोलबूथ पर बुधवार शाम टोल भरने को लेकर हुए मामूली विवाद के बाद 2 महिला आपस में भीड गयी #maharashtra #Nasik #crime #ViralVideo pic.twitter.com/doJ7BSUShx
— Azroddin Shaikh (@azars_007) September 15, 2022
జుట్టు పట్టుకుని
జుట్టు పట్టుకుని చెంప్ దెబ్బలు కొట్టుకున్నారు. అక్కడ ఉన్న టోల్ సిబ్బంది వారు కొట్టుకుంటుడగా వీడియో తీశారు. ఈ వీడియోను హజరుద్దీన్ షేక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అయితే వారు ఎందుకు కొట్టుకున్నారో తెలియరాలేదు.

మెట్రోలో
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని మెట్రో ట్రైన్ ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. చీర కట్టుకున్న మహిళ మెట్రో సీటుపై కూర్చుంది. ఆమె తన బ్యాగ్‌ను పక్క సీటులో పెట్టింది. అక్కడికి మరో మహిళ వచ్చి చీరలో ఉన్న మహిళకు బ్యాగ్ తీయాలని కోరింది. కానీ ఆమె తీయడానికి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంద












Click it and Unblock the Notifications