కాలేజ్ కు వెళ్లిన విద్యార్థిని హత్య చేసిన ఉద్యోగి, వీళ్ల గొడవకు కారణం లేడీ !
చెన్నై/కడలూరు: వివాహం చేసుకున్న దంపతులకు (couple) ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు వారి పిల్లలను బాగా చదివిస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల కుమారుడు ఇంటర్ చదువుకుంటున్నాడు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న అబ్బాయి సంతోషంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో (wife) సంతోషంగా ఉంటున్నాడు. అయితే ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లిన అబ్బాయిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
తమిళనాడులోని (tamil nadu) కడలూరులో పాత శత్రుత్వం కారణంగా 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతున్న విద్యార్థిని కత్తితో పొడిచి చంపేయడం కలకలం రేపింది. కడలూరు (cuddalore) జిల్లా శ్రీముష్ణం యూనియన్ పరిధిలోని మేల్ పులియంగుడి గ్రామంలో వీరమణి అనే వ్యక్తి నివాసం (couple) ఉంటున్నాడు. వీరమణి కుమారుడు జీవా (17) అనే బాలుడు వృద్ధాచలం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతున్నాడు.

అదే పట్టణానికి చెందిన (couple) సుబ్రమణి కుమారుడు ఆనంద్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిలో తమిళనాడు విద్యుత్ బోర్డులో పనిచేస్తున్నాడు. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ కు. వీరమణికి పాతకక్షలు ఉన్నాయని తెలిసింది. ఇదే విషయంలో చాలాసార్లు ఆనంద్, వీరమణి చాలాసార్లు గొడవపడటంతో వారి స్నేహితులు రాజీలు చేస్తూ వచ్చారని తెలిసింది.
జీవా కాలేజ్ కు (college) వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు (couple) వచ్చాడు. కాలేజ్ కు వెళ్లేందుకు జీవా బస్ స్టేషన్ వద్ద వేచి ఉండగా ఉదయం 8 గంటలకు అక్కడికి వెళ్లిన ఆనంద్ నీతో ఒంటరిగా మాట్లాడాలని అతనికి చెప్పాడు. తరువాత విద్యార్థి జీవాను సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లిన ఆనంద్ అక్కడ అతనితో గొడవ పెట్టుకున్నాడని తెలిసింది. తరువాత ఓ విషయంలో ఆనంద్, జీవాల మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన ఆనంద్ ఊగిపోయాడని, జీవాను చితకబాదేశాడని తెలిసింది.
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ఆనంద్ ముందుగా వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ఇంటర్ విద్యార్థి (student) జీవాను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలైన విద్యార్థి జీవా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సమాచారం (couple) అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి జీవా హత్య జరిగిన తీరును పరిశీలించారు.

హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించిన పోలీసులు తరువాత జీవా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు. జీవా హత్యకు (student) గురి కావడంతో అతని బంధువులు, స్థానికులు (couple) పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ విద్యార్థి జీవా హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని కడలూరు జిల్లా పోలీసు అధికారులు అంటున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications