ఏటీఎమ్‌తో పాటు సీసీటీవీ కెమెరాలను ఎత్తుకెళ్లారు...!

న్యూఢిల్లీ: ఏటీఎమ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్‌ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎమ్‌ను శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా పుటేజ్‌లను చూద్దామనుకుంటే.. దొంగలు తెలివిగా సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ఏటీఎమ్ మిషన్ ఉన్న ప్రాంతంలో ముందుగా వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకుపోయారని పోలీసులు తెలిపారు. ఏటీఎమ్ కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు చెప్పారు.

ATM machine stolen in Delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+