లాయర్ల ఆందోళన: కోర్టు ఆవరణలో కాల్పులు... ఒకరు మృతి, ఉద్రిక్తత
లక్నో: లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు అలాహాబాద్ కోర్టు ఆవరణలో ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మృతి చెందారు. మరికొందరుగాయపడ్డారు. మృతుడిని రోషన్‌గా గుర్తించారు. అలహాబాదులో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక పరిస్థితులకు దారి తీసింది.

హైకోర్టు ముందున్న అలహాబాద్ - కాన్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం లాయర్లు కోర్టు ఆవరణలోకి ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అధికారులు, రువ్వడం ప్రారంభించడంతో ఆత్మరక్షణ కోసం ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ కాల్పులు జరిపినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications