Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే? (వీడియో)

Recommended Video

    బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీరు తాగిన కార్యకర్త, ఎందుకంటే?

    న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాలను ఓ కార్యకర్త కడిగారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.

    ఇందులో పవన్ షా అనే బీజేపీ కార్యకర్త.. సదరు ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లను తాగారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని కనహ్వారా గ్రామంలో చోటు చేసుకుంది. ఎంపీ ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఎంపీని ప్రసన్నం చేసుకునేందుకు కార్యకర్త తాంబాలంలో పాదాలు కడిగి నీళ్లు తాగాడు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి కార్యకర్తలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది మాత్రం అందర్నీ విస్తుగొలుపుతోంది.

    BJP MP Nishikant Dubey Slammed for Allowing Party Worker to Wash His Feet and Drink Up the Water

    ఈ సంఘటన సభా వేదిక పైనే జరిగింది. అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. పాదాలను కడగి, ఆ నీటిని తాగి, ఆ తర్వాత తలపై చల్లుకున్నాడు. అతని ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా, వీడియోను చూస్తుంటే.. సదరు ఎంపీ వద్దు.. వద్దు అన్నట్లుగా ఉంది. ఈ ఘనటపై ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+