గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 28 మందితో రెండో జాబితా విడుదల
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సోమవారం మూడో జాబితాను విడుదల చేసింది. తొలి రెండు జాబితాల్లో 106 పేర్లు విడుదల చేసిన కమలం పార్టీ తాజాగా మరో 28 పేర్లతో లిస్ట్ విడుదల చేసింది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సోమవారం మూడో జాబితాను విడుదల చేసింది. తొలి రెండు జాబితాల్లో 106 పేర్లు విడుదల చేసిన కమలం పార్టీ తాజాగా మరో 28 పేర్లతో లిస్ట్ విడుదల చేసింది.
చదవండి: గుజరాత్‌లో తొలి జాబితాతో మోడీకి షాక్: బీజేపీకి వరుస రిజైన్లు, ఆదివాసీ బిగ్ ఝలక్
మాజీమంత్రి సౌరభ్ పటేల్, గుజరాత్ బీజేపీ మాజీ సారథి ఆర్‌సీ ఫల్దుకు మూడో జాబితాలో చోటు కల్పించింది. అదే సమయంలో ఒక మంత్రికి, ఎమ్మెల్యేను పక్కన పెట్టింది.

మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజయరూపానీ రాజ్‌కోట్‌లోని పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు డిసెంబరు 9, 14 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications