బీహార్ కోర్టులో బాంబు పేలుడు: ఇద్దరు మృతి
పాట్నా: బీహార్‌లోని అరాహ్ సివిల్ కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
మృతుల్లో ఓ మహిళతో పాటు కానిస్టేబుల్ ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ పర్సులో బాంబు తీసుకుని కోర్టు ఆవరణలోకి వచ్చినట్లు సమాచారం. ఆ బాంబు పేలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రాధమిక నివేదికల ఆధారంగా మహిళ తెచ్చిన బాంబును ముడి చమురు బాంబుగా పోలీసులు అనుమానిస్తున్నామని బీహార్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాంబు పేలుడు ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూం టీం రంగంలోకి దిగింది.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. భారత్‌లోకి నాలుగు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ హెచ్చరించిన మరుసటి రోజే బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేసే అంశం.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications