కోయంబత్తూరు టు చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీ చేశారు. కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఆరుగంటలు చెకింగ్ అనంతరం ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చారు అధికారులు.
శంషాబాద్ విమానశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఉన్న విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆరు గంటలు చెక్ చేసిన అనంతరం ఏమీ లేదని అధికారులు ఊపిరి పీల్చుకుచ్చారు . ఆ ఇండిగో విమానంలో మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.













Click it and Unblock the Notifications