BSF Jawan: బెటాలియన్ క్వాటర్స్ లో అధికారి భార్యను రేప్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్, చంపేస్తానని !

జైపూర్/ బార్మార్: బీఎస్ఎఫ్ జవాన్లు, అధికారులు దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తున్న విషయం తెలిసిందే. బీఎస్ఎఫ్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఇప్పటికే వివాహం అయ్యింది. భార్యతో కలిసి బీఎస్ఎఫ్ బెటాలియన్ క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. బీఎస్ఎఫ్ అధికారి ఆయన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవల బీఎస్ఎఫ్ అధికారి పనిమీద బయటకు వెళ్లారు. బీఎస్ఎఫ్ లో జవాన్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు అతని పై అధికారి నివాసం ఉంటున్న క్వాటర్స్ లోని ఇంట్లో ఆహారం ఇవ్వడానికి వెళ్లాడు. ఆ సమయంలో తన పై అధికారి ఇంట్లో లేరని, ఆయన భార్య మాత్రమే ఉందని తెలుసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ ఆమె అందం చూసి కామంతో రగిలిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పై అధికారి భార్య మీద అతను లైంగిక దాడి చేశాడు.

కేకలు వేస్తే చంపేస్తానని బెదిరించిన జవాన్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని జవాన్ బెదిరించడంతో ఆమె రెండు రోజులు సైలెంట్ గా ఉండిపోయింది. చివరికి జవాన్ ఆరాచకం సహించలేని బాధితురాలు భర్తకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. బీఎస్ఎఫ్ అధికారి భార్య పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారం కేసులో బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అత్యాచారం కేసులో బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

 బీఎస్ఎఫ్ ఆఫీసర్ ఫ్యామిలీ

బీఎస్ఎఫ్ ఆఫీసర్ ఫ్యామిలీ

రాజస్థాన్ లోని బార్మార్ లో బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు విధుల్లో ఉన్నారు. బీఎస్ఎఫ్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఇప్పటికే వివాహం అయ్యింది. భార్యతో కలిసి బీఎస్ఎఫ్ బెటాలియన్ క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. బీఎస్ఎఫ్ అధికారి ఆయన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు.

 అక్కడే పని చేస్తున్న జవాన్

అక్కడే పని చేస్తున్న జవాన్

బార్మార్ లోని బీఎస్ఎఫ్ బెటాలియన్ లో ఎస్.కే. కోసర్ (29) అనే యువకుడు జవాన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి 10వ తేదీన బీఎస్ఎఫ్ అధికారి పనిమీద బయటకు వెళ్లారు. బీఎస్ఎఫ్ లో జవాన్ గా ఉద్యోగం చేస్తున్న కోసర్ ఆ అధికారి ఇంట్లో ఆహారం ఇవ్వడానికి వెళ్లాడు. ఆ సమయంలో తన పై అధికారి ఇంట్లో లేరని, ఆయన భార్య మాత్రమే ఉందని తెలుసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ కోసర్ ఆమె అందం చూసి కామంతో రగిలిపోయాడు.

 చంపేస్తానని బెదిరించి రేప్ చేసిన జవాన్ !

చంపేస్తానని బెదిరించి రేప్ చేసిన జవాన్ !

ఇంట్లో ఒంటరిగా ఉన్న పై అధికారి భార్య మీద కోసర్ లైంగిక దాడి చేశాడు. కేకలు వేస్తే చంపేస్తానని బెదిరించిన జవాన్ కోసర్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బీఎస్ఎఫ్ జవాన్ కోసర్ అతని పై అధికారి భార్యను బెదిరించడంతో ఆమె రెండు రోజులు సైలెంట్ గా ఉండిపోయింది.

 అత్యాచారం కేసులో జవాన్ అరెస్టు

అత్యాచారం కేసులో జవాన్ అరెస్టు

చివరికి జవాన్ ఆరాచకం సహించలేని బాధితురాలు ఆమె భర్తకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. బీఎస్ఎఫ్ అధికారి భార్య మార్చి 12వ తేదీన బర్మార్ లో జవాన్ కోసర్ మీద పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారం కేసులో బీఎస్ఎఫ్ జవాన్ కోసర్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 క్లారిటీ ఇచ్చిన జిల్లా ఎస్పీ

క్లారిటీ ఇచ్చిన జిల్లా ఎస్పీ

అత్యాచారం కేసులో బీఎస్ఎఫ్ జవాన్ కోసర్ ను అరెస్టు చేశామని బార్మార్ జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ్ స్థానిక మీడియాకు చెప్పారు. బాధితురాలి వివరాలు బయటకు రాకూడదని ఉద్దేశంతో ఆమె భర్త పేరు కూడా బయటకు చెప్పడం లేదని, బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించామని, కేసు విచారణలో ఉందని బార్మార్ జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ్ స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+