బస్సు బ్రేక్ ఫెయిల్ : 9 మంది మృతి
గాంధీనగర్ : రెప్పపాటు నిర్లక్ష్యంతో గాలిలో ప్రాణాలు తీస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం కాగా .. అప్పుడు బ్రేకులు ఫెయిలవడం కూడా ఓ రీజన్. వాహనం సరిగా తనిఖీ చేయకపోవడంతో జరిగే ప్రమాదాలతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

తిరిగిరాని లోకాలకు ..
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాజీలోని త్రిసూలియా ఘాట్ వద్ద ప్రయాణికులతో రోడ్డు రక్తమోడింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు బ్రేకు ఫెయిలంది. దీంతో రాయిని ఢీ కొంది. అంతటితో ఆగకుండా రాయిని ఢీ కొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం వల్లే బస్సు బోల్తా పడిందా ? మరే కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రయాణానికి బయల్దేరినా బస్సు కండీషన్ ను డ్రైవర్ ఎందుకు చూసుకోలేడనే ప్రశ్న తలెత్తింది. ఆ బస్సు యాజమాన్యాన్ని విచారిస్తే నిజనిజాల తెలుస్తాయని పోలీసు అధికారులు అంటున్నారు. మరోవైపు మృతుల వివరాలను అధికారులు గుర్తించాల్సి ఉంది.
భద్రతా చర్యలు తీసుకొని ఉంటే ..
అయితే ఇదే దారిలో గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్తున్నారు. మూలమలుపు ఉండటంతో ప్రమాదం జరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని .. సరైన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించినా .. పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికే సరైన జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే మరో 9 మంది చనిపోయి ఉండేవారు కాదని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications