Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election Schedule: 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు-ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లతో కలిసి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఇందులో లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ ను కూడా విడుదల చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. బీహార్, గుజరాత్, రాజస్తాన్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్టాల్లో 26 స్ధానాల్లో ఉప ఎన్నికలకూ షెడ్యూల్ ప్రకటించారు.

CEC announced Lok Sabha elections and assembly poll schedule- here are dates

ఏపీలో మే 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు

ఏపీ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. అరుణాచల్ నోటిఫికేషన్ మార్చి 20న విడుదల చేస్తామని, ఏప్రిల్ 19న ఎన్నికలు ఉంటాయన్నారు. సిక్కింలో మార్చి 20న నోటిఫికేషన్, 19 ఏప్రిల్ న పోలింగ్ ఉంటుందన్నారు. ఓడిశాలో తొలి దశ మే 13న ఉంటుందని, మే 26న రెండో దశ ఉంటుందన్నారు.

ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు

ఈసారి లోక్ సభ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలిదశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ ఉంటుందన్నారు. మూడో దశ పోలింగ్ లో మే 7న పోలింగ్ ఉంటుందన్నారు. మే 13న నాలుగో దశ పోలింగ్ ఉంటుందన్నారు. ఐదో దశ పోలింగ్ మే 20న, ఆరో దశ పోలింగ్ మే 25న నిర్వహిస్తారు. ఏడో దశ పోలింగ్ జూన్ 1 న నిర్వహించనున్నారు. జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

జూన్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి

ప్రస్తుత లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుందని, కాబట్టి జూన్ 16 కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈసారి ఎన్నికలకు 55 లక్షల ఈవీఎంలను వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో కోటీ 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈసారి కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలిపారు.

97 కోట్ల ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు

దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి మొత్తం 97 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని, ఇందులో 50 కోట్ల మంది పురుషులు, 47 కోట్ల మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే 1.8 కోట్ల మంది తొలిసారి ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు కల్పిస్తామన్నారు.

హింసాత్మక ఘటనలపై కఠిన చర్యలు

ఈసారి ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు ఈసీ కఠినంగా వ్యవహరిస్తుందని సీఈసీ తెలిపారు. ప్రతీ జిల్లాల్లో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో హింసపై ఫిర్యాదుల స్వీకరణకు ఐదు విధానాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాన్ బెయిలబులు వారెంట్లు కలిగిన వారు, హిస్టరీ షీటర్లపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించామన్నారు. వీరి రాకపోకల్ని గమనించేందుకు చెక్ పోస్టుల్ని పటిష్టం చేస్తున్నామన్నారు. జిల్లా స్ధాయి అధికారులు వీటిని పర్యవేక్షిస్తామన్నారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎన్నికల్లో వాడకూడదన్నారు.

ధన ప్రభావంపై ఏజెన్సీల నిఘా

ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు అక్రమంగా ధన ప్రభావం చూపకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సీఈసీ తెలిపారు. ప్రతీ రాష్ట్రంలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటీ, పోలీసులను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైల్వేల్లో జీఆర్పీఎఫ్ ను కూడా మోహరిస్తామన్నారు. అలాగే ఎన్నికల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం సోషల్ మీడియాతో పాటు అన్ని మాధ్యమాలపై నిఘా పెడుతున్నట్లు తెలిపారు. పిల్లల్ని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలన్నారు. 2100 ఎన్నికల పరిశీలకుల్ని నియమిస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు.

A B C
1
S No Constituency Name Phase
2
1 అండమాన్ నికోబార్ దీవులు 1
3
2 అరుకు 4
4
3 శ్రీకాకుళం 4
5
4 విజయనగరం 4
6
5 విశాఖపట్నం 4
7
6 అనకాపల్లి 4
8
7 కాకినాడ 4
9
8 అమలాపురం 4
10
9 రాజమండ్రి 4
11
10 నర్సాపురం 4
12
11 ఏలూరు 4
13
12 మచిలీపట్టణం 4
14
13 విజయవాడ 4
15
14 గుంటూరు 4
16
15 నరసరావుపేట 4
17
16 బాపట్ల 4
18
17 ఒంగోలు 4
19
18 నంద్యాల 4
20
19 కర్నూర్ 4
21
20 అనంతపురం 4
22
21 హిందూపురం 4
23
22 కడప 4
24
23 నెల్లూరు 4
25
24 తిరుపతి 4
26
25 రాజంపేట 4
27
26 చిత్తూర్ 4
28
27 అరుణాచల్ పశ్చిమ 1
29
28 అరుణాచల్ తూర్పు 1
30
29 కరిమ్గంజ్ 2
31
30 సిల్చార్ 2
32
31 అటానమస్ జిల్లా 2
33
32 ధుబ్రి 3
34
33 కోక్రాఝర్ 2
35
34 బార్పేట 3
36
35 గౌహతి 3
37
36 మంగలడై 2
38
37 తెజూర్ 1
39
38 నౌగాంగ్ 2
40
39 కలిబోర్ 1
41
40 జౌహాట్ 1
42
41 దిబ్రుగార్హ 1
43
42 లఖింపూర్ 1
44
43 వాల్మీకి నగర్ 6
45
44 పాస్చిమ్ చంపారన్ 6
46
45 పూర్వి చంపరం 6
47
46 శేఒహర్ 6
48
47 సితమర్చి 5
49
48 మధుబని 5
50
49 ఝాంజ పూర్ 3
51
50 సుపౌల్ 3
52
51 అరరై 3
53
52 కిషన్గంజ్ 2
54
53 కతిహార్ 2
55
54 పుర్నియా 2
56
55 మాధెపురా 3
57
56 దర్భంగా 4
58
57 ముజఫర్పూర్ 5
59
58 వైశాలి 6
60
59 గోపల్గంజి 6
61
60 సివన్ 6
62
61 మహారాజ్గంజ్ 6
63
62 శరన్ 5
64
63 హాజీపూర్ 5
65
64 ఉజయార్పుర్ 4
66
65 సమస్తిపూర్ 4
67
66 బెగుసరాయ్ 4
68
67 ఖగారై 3
69
68 భాగాలుర్ 2
70
69 బంక 2
71
70 ముంగేర్ 4
72
71 నలంద 7
73
72 పాట్నా సాహిబ్ 7
74
73 పాటలీపుత్ర 7
75
74 అర్రః 7
76
75 బుజార్ 7
77
76 ససరాం 7
78
77 కరకట్ 7
79
78 జహానంబాద్ 7
80
79 ఆరంగాబాద్ 1
81
80 గయా 1
82
81 నవాడ 1
83
82 జమూయి 1
84
83 చండీగఢ్ 7
85
84 సర్గుజ 3
86
85 రాయ్గఢ్ 3
87
86 జాంజ్గిర్-చంపా 3
88
87 కోర్బా 3
89
88 బిలాస్పూర్ 3
90
89 రాజ్ నంద్ గావ్ 2
91
90 దుర్గ్ 3
92
91 రాయ్పూర్ 3
93
92 మహాసముంద్ 2
94
93 బస్తర్ 1
95
94 కంకేర్ 2
96
95 దాద్రా మరియు నాగర్ హవేలీ 3
97
96 డామన్ మరియు డయ్యు 3
98
97 చాందిని చౌక్ 6
99
98 తూర్పు ఢిల్లీ 6
100
99 నార్త్ ఈస్ట్ ఢిల్లీ 6
101
100 న్యూఢిల్లీ 6
102
101 నార్త్ వెస్ట్ ఢిల్లీ 6
103
102 పశ్చిమ ఢిల్లీ 6
104
103 సౌత్ ఢిల్లీ 6
105
104 ఉత్తర గోవా 3
106
105 దక్షిణ గోవా 3
107
106 కచ్చ్చ్ 3
108
107 బనస్కాంత 3
109
108 పటాన్ 3
110
109 మహేసేన 3
111
110 సబర్కాంత 3
112
111 గాంధీనగర్ 3
113
112 అహ్మదాబాద్ తూర్పు 3
114
113 అహ్మదాబాద్ పశ్చిమ 3
115
114 సురేంద్రనగర్ 3
116
115 రాజ్కోట్ 3
117
116 పోర్బందర్ 3
118
117 జామ్నగర్ 3
119
118 జునాగఢ్ 3
120
119 అమ్రేలి 3
121
120 భావ్నగర్ 3
122
121 ఆనంద్ 3
123
122 ఖేడా 3
124
123 పన్చ్మహల్ 3
125
124 దాహోడ్ 3
126
125 వడోదర 3
127
126 చోటా ఉదయపూర్ 3
128
127 బారుచ్ 3
129
128 బర్డోలి 3
130
129 సూరత్ 3
131
130 నవ్సారి 3
132
131 వల్సాడ్ 3
133
132 అంబాలా 6
134
133 కురుక్షేత్ర 6
135
134 సిర్సా 6
136
135 హిసార్ 6
137
136 కర్నాల్ 6
138
137 సోనిపట్ 6
139
138 రోహ్తక్ 6
140
139 భివాని-మహేంద్రఘర్ 6
141
140 గుర్గావ్ 6
142
141 ఫరీదాబాద్ 6
143
142 కాంగ్రా 7
144
143 మండి 7
145
144 హమీర్ పూర్ 7
146
145 సిమ్లా 7
147
146 బారాముల్లా 5
148
147 శ్రీనగర్ 4
149
148 అనంతనాగ్ 3
150
149 లడఖ్ 5
151
150 ఉధంపూర్ 1
152
151 జమ్మూ 2
153
152 రాజమహల్ 7
154
153 దుమ్కా 7
155
154 గొడ్డా 7
156
155 చాత్రా 5
157
156 కొందార్మ 5
158
157 గిరిధ్ 6
159
158 ధన్బాద్ 6
160
159 రాంచీ 6
161
160 జంషెడ్పూర్ 6
162
161 సింఘ్భుం 4
163
162 కుంతి 4
164
163 లోహ్రదగ 4
165
164 పాలము 4
166
165 హజారీబాగ్ 5
167
166 చిక్కోడి 3
168
167 బెల్గాం 3
169
168 బగల్కోట్ 3
170
169 బీజాపూర్ 3
171
170 గుల్బర్గా 3
172
171 రాయచూర్ 3
173
172 బీదర్ 3
174
173 కొప్పల్ 3
175
174 బళ్ళారి 3
176
175 హవేరి 3
177
176 ధార్వాడ్ 3
178
177 ఉత్తర కన్నడ 3
179
178 దావణగేరె 3
180
179 షిమోగా 3
181
180 ఉడిపి చిక్కమగళూరు 2
182
181 హసన్ 2
183
182 దక్షిణ కన్నడ 2
184
183 చిత్రదుర్గ 2
185
184 తుంకూర్ 2
186
185 మాండ్య 2
187
186 మైసూర్ 2
188
187 చామరాజనగర్ 2
189
188 బెంగళూరు రూరల్ 2
190
189 ఉత్తర బెంగళూరు 2
191
190 సెంట్రల్ బెంగళూరు 2
192
191 బెంగళూరు సౌత్ 2
193
192 చిక్కబల్లాపూర్ 2
194
193 కోలార్ 2
195
194 కాసర్గోడ్ 2
196
195 కన్నూర్ 2
197
196 వడకర 2
198
197 వయనాడ్ 2
199
198 కోజికోడ్ 2
200
199 మలప్పురం 2
201
200 పొన్నాని 2
202
201 పాలక్కాడ్ 2
203
202 హల్తూర్ 2
204
203 త్రిస్సూర్ 2
205
204 చాలకుడేలో కనిపించిన 2
206
205 ఎర్నాకులం 2
207
206 ఇడుక్కి 2
208
207 కొట్టాయం 2
209
208 అలప్పుజ 2
210
209 మవేలికర 2
211
210 పతనంతిట్ట 2
212
211 కొల్లాం 2
213
212 హత్తింగల్ 2
214
213 తిరువంతపురం 2
215
214 లక్షద్వీప్ 1
216
215 మోరేనా 3
217
216 బింద్ 3
218
217 గౌలియార్ 3
219
218 గుణ 3
220
219 సాగర్ 3
221
220 తికంగర్హ్ 2
222
221 డమోహ్ 2
223
222 ఖజురహో 2
224
223 సాత్నా 2
225
224 రేవా 2
226
225 సిద్ధి 1
227
226 షాస్దోల్ 1
228
227 జబల్పూర్ 1
229
228 మండ్ల 1
230
229 బాలఘట్ 1
231
230 చింద్వారా 1
232
231 హొసంగాబాద్ 2
233
232 విదీష 3
234
233 భూపాల్ 3
235
234 రాజ్ఘర్ 3
236
235 దేవాస్ 4
237
236 ఉజ్జయినీ 4
238
237 మండ్సోర్ 4
239
238 రత్లాం 4
240
239 ధర్ 4
241
240 ఇండోర్ 4
242
241 ఖర్గోనే 4
243
242 ఖాండ్వా 4
244
243 బెతుల్ 2
245
244 నందూర్బార్ 4
246
245 ధూలే 5
247
246 జల్గావ్ 4
248
247 రివర్ 4
249
248 బుల్దానా 2
250
249 అకోలా 2
251
250 అమరావతి 2
252
251 వార్ధా 2
253
252 రాంటెక్ 1
254
253 నాగ్పూర్ 1
255
254 భండారా - గోండియా 1
256
255 గడ్చిరోలి-చిమూర్ 1
257
256 చంద్రపూర్ 1
258
257 యావత్మల్-వాషిం 2
259
258 హింగోలీ 2
260
259 నాందేడ్ 2
261
260 పర్భాని 2
262
261 జాల్నా 4
263
262 ఆరంగాబాద్ 4
264
263 దిందోరి 5
265
264 నాసిక్ 5
266
265 పల్గహార్ 5
267
266 భివాండీ 5
268
267 కళ్యాణ్ 5
269
268 థానే 5
270
269 ముంబై నార్త్ 5
271
270 ముంబై నార్త్ వెస్ట్ 5
272
271 ముంబై నార్త్ ఈస్ట్ 5
273
272 ముంబై నార్త్ సెంట్రల్ 5
274
273 ముంబై సౌత్ సెంట్రల్ 5
275
274 ముంబై సౌత్ 5
276
275 రాయగడ్ 3
277
276 మావల్ 4
278
277 పూనే 4
279
278 బారామతి 3
280
279 శిరూర్ 4
281
280 బీజాపూరు 4
282
281 షిర్డీ 4
283
282 బీడ్ 4
284
283 ఉస్మానాబాద్ 3
285
284 లాతూర్ 3
286
285 సోలాపూర్ 3
287
286 మధ 3
288
287 సాంగ్లి 3
289
288 సతారా 3
290
289 రత్నగిరి - సింధుదుర్గ్ 3
291
290 కొల్హాపూర్ 3
292
291 హట్కనగలే 3
293
292 ఇన్నర్ మణిపూర్ 1
294
293 ఔటర్ మణిపూర్ 1
295
294 షిల్లాంగ్ 1
296
295 తుర 1
297
296 మిజోరం 1
298
297 నాగాలాండ్ 1
299
298 Bargarh 5
300
299 సుందర్గఢ్ 5
301
300 సంబల్పూర్ 6
302
301 కియో 6
303
302 మయుర్భన్జ్ 7
304
303 బాలాసోర్ 7
305
304 బర్ఘ్ 7
306
305 కటక్ 7
307
306 దెంకనల్ 6
308
307 బొలంగీర్ 5
309
308 కలహండి 4
310
309 నబరంగ్ పూర్ 4
311
310 కంధమాల్ 5
312
311 కటక్ 6
313
312 కేంద్రపారా 7
314
313 జగత్సింగ్పూర్ 7
315
314 పూరి 6
316
315 భువనేశ్వర్ 6
317
316 అస్కా 5
318
317 బెర్హంపూర్ 4
319
318 కోరాపుట్ 4
320
319 పాండిచ్చేరి 1
321
320 గురుదాస్పూర్ 7
322
321 అమృత్సర్ 7
323
322 ఖాదుర్ సాహిబ్ 7
324
323 జలంధర్ 7
325
324 హోషియార్పూర్ 7
326
325 ఆనంద్పూర్ సాహిబ్ 7
327
326 లుధియానా 7
328
327 ఫతేఘర్ సాహిబ్ 7
329
328 ఫరీద్కోట్ 7
330
329 ఫిరోజ్ పూర్ 7
331
330 భతిందా 7
332
331 సంగ్రూర్ 7
333
332 పాటియాలా 7
334
333 గంగానగర్ 1
335
334 బికానెర్ 1
336
335 చురు 1
337
336 జున్జును 1
338
337 సికార్ 1
339
338 జైపూర్ గ్రామీణ 1
340
339 జైపూర్ 1
341
340 అల్వార్ 1
342
341 భరత్పూర్ 1
343
342 కరౌలి-ధోల్పూర్ 1
344
343 దౌసా 1
345
344 టోంక్-సాయై మధోపూర్ 2
346
345 అజ్మీర్ 2
347
346 నాగౌర్ 1
348
347 పాలి 2
349
348 జోధ్పూర్ 2
350
349 బార్మర్ 2
351
350 జలోరే 2
352
351 ఉదయపూర్ 2
353
352 బన్స్వారా 2
354
353 చిత్తోర్ 2
355
354 రాజసమండ్ 2
356
355 భిల్వారా 2
357
356 కోటా 2
358
357 ఝలావర్-బరన్ 2
359
358 సిక్కిం 1
360
359 తిరువళ్ళూరు 1
361
360 చెన్నై నార్త్ 1
362
361 చెన్నై సౌత్ 1
363
362 చెన్నై సెంట్రల్ 1
364
363 శ్రిపెరంబుదూర్ 1
365
364 కాంచీపురం 1
366
365 అరక్కోణం 1
367
366 వెల లూర 1
368
367 క్రిష్ణగిరిలో 1
369
368 ధర్మపురి 1
370
369 తిరువన్నమలై 1
371
370 అరణి 1
372
371 విలుప్పురం 1
373
372 కల్లకురిచి 1
374
373 సేలం 1
375
374 నమక్కల్ 1
376
375 ఈరోడ్ 1
377
376 తిరుప్పూర్ 1
378
377 నీలగిరి 1
379
378 కోయంబత్తూరు 1
380
379 పొల్లాచి 1
381
380 దిండిగల్ 1
382
381 కరూర్ 1
383
382 తిరుచిరాపల్లి 1
384
383 పెరంబలూర్ 1
385
384 కడలూరు 1
386
385 చిదంబరం 1
387
386 మయిలాడుతురై 1
388
387 నాగపట్నం 1
389
388 తంజావూరు 1
390
389 శివగంగ 1
391
390 మధురై 1
392
391 అప్పుడు నేను 1
393
392 విరుదునగర్ 1
394
393 రామనాథపురం 1
395
394 తూతుక్కుడి 1
396
395 తేన్కాసి 1
397
396 తిరునల్వేలి 1
398
397 కన్నియకుమారి 1
399
398 ఆదిలాబాద్ 4
400
399 పెద్దపల్లి 4
401
400 కరీంనగర్ 4
402
401 నిజామాబాద్ 4
403
402 జాహిరాబాద్ 4
404
403 మెదక్ 4
405
404 మల్కాజ్గిరి 4
406
405 సికింద్రాబాద్ 4
407
406 హైదరాబాద్ 4
408
407 చెల్వెల్ల 4
409
408 మహబూబ్నగర్ 4
410
409 నాగర్ కర్నూల్ 4
411
410 నల్గొండ 4
412
411 భువనగిరి 4
413
412 వరంగల్ 4
414
413 మహబూబాబాద్ 4
415
414 ఖమ్మం 4
416
415 త్రిపుర వెస్ట్ 1
417
416 త్రిపుర ఈస్ట్ 2
418
417 సహారన్పూర్ 1
419
418 కైరనా 1
420
419 ముజఫర్నగర్ 1
421
420 బిజ్నోర్ 1
422
421 నాగినా 1
423
422 మోరాడాబాద్ 1
424
423 రాంపూర్ 1
425
424 సంబహళ్ 3
426
425 అమ్రోహ 2
427
426 మీరట్ 2
428
427 బఘ్పాట్ 2
429
428 ఘజియాబాద్ 2
430
429 గౌతమ్ బుద్ధ నగర్ 2
431
430 బులంద్షహర్ 2
432
431 అలిగర్ 2
433
432 హత్రాస్ 3
434
433 మధుర 2
435
434 ఆగ్రా 3
436
435 ఫతేపూర్ సిక్రీ 3
437
436 ఫిరోజాబాద్ 3
438
437 మెయిన్పురి 3
439
438 ఇత్వ 3
440
439 బడున్ 3
441
440 యోన్ల 3
442
441 బారెల్లీ 3
443
442 పిలిభిత్ 1
444
443 షాజహాన్పూర్ 4
445
444 ఖేరి 4
446
445 ధురహ్ర 4
447
446 సీతాపూర్ 4
448
447 హర్దోసి 4
449
448 మిస్క్రిక్ 4
450
449 ఉన్నావ్ 4
451
450 మొహన్లల్గంజ్ 5
452
451 లక్నో 5
453
452 రాయ్ బరేలీ 5
454
453 అమేథి 5
455
454 సుల్తాన్పూర్ 6
456
455 ప్రతాప్గఢ్ 6
457
456 ఫరూఖాబాద్ 4
458
457 ఇతవా 4
459
458 కనౌజ్ 4
460
459 కాన్పూర్ 4
461
460 అక్బర్ పూర్ 4
462
461 జాలున్ 5
463
462 ఝాన్సీ 5
464
463 హమీర్ పూర్ 5
465
464 బంద 5
466
465 ఫతేపూర్ 5
467
466 కుశంబి 5
468
467 ఫుల్పూర్ 6
469
468 అలహాబాద్ 6
470
469 బారా బాకి 5
471
470 ఫైజాబాద్ 5
472
471 అంబేద్కర్ నగర్ 6
473
472 బహ్రెయిచ్ 4
474
473 కైసర్గంజ్ 5
475
474 షరవస్తి 6
476
475 గోండా 5
477
476 దోమరియగంజ్ 6
478
477 బస్తీ 6
479
478 సంత్ కబీర్ నగర్ 6
480
479 మహారాజ్గంజ్ 7
481
480 గోరఖ్పూర్ 7
482
481 కుషి నగర్ 7
483
482 డెఒరియా 7
484
483 బంస్గోన్ 7
485
484 లల్గంజ్ 6
486
485 ఆజంగఢ్ 6
487
486 ఘోషి 6
488
487 సలెంపూర్ 7
489
488 బాలియా 7
490
489 జౌన్పూర్ 6
491
490 మచ్చిషహర్ 6
492
491 గాజీపూర్ 7
493
492 చందౌలీ 7
494
493 వారణాసి 7
495
494 భాదోని 6
496
495 మిర్జాపూర్ 7
497
496 రోబెర్స్ట్ గంజ్ 7
498
497 తెహ్రీ ఘర్వాల్ 1
499
498 గర్హ్వాల్ 1
500
499 అల్మోర 1
501
500 నైనిటాల్-ఉద్హంసింగ్ నగర్ 1
502
501 హరిద్వార్ 1
503
502 కూచ్ బెహర్ 1
504
503 అలిపూర్ దుహర్స్ 1
505
504 జల్పైగురి 1
506
505 డార్జిలింగ్ 2
507
506 రైగంజ్ 2
508
507 బలుర్ఘాట్ 2
509
508 మాల్దా ఉత్తర 3
510
509 మాల్దా దక్షిన్ 3
511
510 జంగిపూర్ 3
512
511 బహారంపూర్ 4
513
512 ముర్షిదాబాద్ 3
514
513 కృష్ణ 4
515
514 రానఘాట్ 4
516
515 బంగోన్ 5
517
516 బర్రక్పూర్ 5
518
517 డమ్ డమ్ 7
519
518 బరాసత్ 7
520
519 బసీర్హాట్ 7
521
520 జోయ్నగర్ 7
522
521 మథురాపూర్ 7
523
522 డైమండ్ హార్బర్ 7
524
523 జాదవ్పూర్ 7
525
524 కోల్కత్తా డక్షిన్ 7
526
525 కోల్కతా ఉత్తర 7
527
526 హౌరా 5
528
527 ఉలుబేరియా 5
529
528 శ్రేరంపూర్ 5
530
529 హుగ్లీ 5
531
530 అరంబాగ్లో 5
532
531 తమ్లుక్ 6
533
532 కాంతి 6
534
533 ఘతల్ 6
535
534 ఝార్గ్రం 6
536
535 మేదినీపూర్ 6
537
536 పురులియా 6
538
537 బంకురా 6
539
538 బిష్ణుపూర్ 6
540
539 బర్ధామన్ పుర్బా 4
541
540 బుర్ద్వాన్ - దుర్గాపూర్ 4
542
541 అసన్సోల్ 4
543
542 బోల్పూర్ 4
544
543 బీర్బుమ్ 4
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+