చెన్నై మెట్రో రైలుకు నీటీ కటకట... రైలు ప్రయాణికులకు ఏసీలు బంద్....
భగభగ మండే ఎండలకు ప్రజల దాహర్తిని తీర్చే జలాశాయాలు అడుగట్టిపోయాయి. బోరుబావుల్లో భూగర్భజలాలు సైతం ఇంకిపోయాయి..దీంతో నీటికటకట దేశంలోని చాల రాష్ట్ర్ర్రాలను వెంటాడుతుంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అటు మనుష్యులకే యంత్రాలకు కూడ నీటీ ఇబ్బందులు తలెత్తాయి. ఈనేపథ్యంలోనే చెన్నైలో సుమారు 45 కిలోమీటర్ల మేర రవాణ సౌకార్యాన్ని అందిస్తున్న మెట్రో రైల్లో ఏసీని నిలుపుదల చేశారు మెట్రో అధికారులు.
చెన్నై నగరం భారీ నీటీకటకటను ఎదుర్కోంటుంది. నగరంలోని ప్రజలు తాగడానికి నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. గత 70 సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో నీటీ కొరత ప్రభావం అక్కడి మెట్రో ప్రయాణికుల పైన పడింది. ఈనేపథ్యంలోనే నీటీ వినియోగాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 45 కిలోమీటలర్ల మేర ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న మెట్రో రైల్లో ఏసిని నిలుపుదల చేశారు మెట్రో అధికారులు. అయితే ఉదయం నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో ఏసీలను నిలిపివేశారు.

కాగా ప్రతిరోజు చెన్నై మెట్రో 9000 లీటర్ల నీటీని వినియోగిస్తున్నారు. కాగ ఇందులో 80శాతం నీటీనీ ఎయిర్ కండిషన్ సిస్టం కోసమే ఉపయోగిస్తున్నారు.కాగా చెన్నై నగరానికి నీటీని సప్లై చేస్తున్న వాటర్ ట్యాంక్‌లపై ప్రభుత్వం కొరఢా ఝలిపించడంతో సుమారు 5000వేల వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు. దీంతో నీటీ కటకట చాల తీవ్రతరం అయింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications