దావూద్ ఇబ్రహీం, డీ కంపెనీకి షాక్ ఇచ్చిన చోటా షకీల్, మరో మాఫియా సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను ఇంటలిజెన్స్ అధికారులు బయటకు చెప్పారు. ఇంత కాలం దావూద్ ఇబ్రహీం మాఫియా సామ్రాజ్యానికి కుడిభుజంగా ఉన్న చోట షకీల్ ఇప్పుడు డీ కంపెనీకి దూరం అయ్యాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
దావూద్ ఇబ్రహీంకు చెందిన వేల కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యానికి డీ కంపెనీ అనే పేరు ఉంది. డీ కంపెనీ వ్యవహారాలు ఇంత కాలం దావూద్ ఇబ్రహీం, తరువాత అతని నమ్మినబంటు చోటా షకీల్ చూసుకునే వాడని అందరికీ తెలుసు.

దావూద్ ఇబ్రహీం తరువాత డీ కంపెనీ వారసుడు ఎవరు ? అనే విషయంపై మాఫియా సామ్రాజ్యాంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్, చోటా షకీల్ మధ్య పోటీ అనివార్యం అయ్యిందని వెలుగు చూసింది.
దావూద్ ఇబ్రహీం సైతం డీ కంపెనీని సోదరుడు అనీస్ కు అప్పగించడానికి ఆసక్తి చూపించారని, అందుకే చోటా షకీల్ డీ కంపెనీ నుంచి బయటకు వెళ్లి ఇప్పుడు మరో మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. కరాచిలోని దావూద్ ఇబ్రహీంకు చెందిన క్లిఫ్టన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చోటా షకీల్ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications