Torture: కొడుకు లవ్ మ్యారేజ్, కోడలిని పట్టుకుని నలిపేసిన మామ, టార్చర్ తో విషయం పెట్టి చంపేసింది !

చెన్నై/ రామనాథపురం: ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆమె భర్తతో చక్కగా కాపురం చెయ్యాలని వెళ్లింది. నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువతి భర్తతో కలిసి జీవనం సాగిస్తున్నది. భర్త కుటుంబ సభ్యులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలానికి భర్త కుటుంబ సభ్యులు, ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంటిలో ఉంటున్నారు. కొడుకు వివాహం చేసుకున్న కోడలి మీద ఆమె మామ కన్ను వేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కోడలు ఒంటరిగా ఉన్న టైమ్ లో లోపలికి ఎంట్రీ ఇస్తున్న మామ రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

ఇంట్లో ఉన్న కోడలిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్న మామ ఆమెను లోంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మీ నాన్న నా మీద కన్ను వేశాడని, కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని కొన్ని సార్లు భార్య ఆమె భర్తకు చెప్పిందని తెలిసింది. అయితే కొడుకు మందలించకపోవడంతో మామ మరింత రెచ్చిపోయాడు. పగలు, రాత్రి అని తేడా లేకుండా మామ లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో అతని కోడలు విసిగిపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కోడలు మంచి వంటలు చేసి అందులో ఎలుకల మందు, విషయం కలిపి మామకు పెట్టింది. లొట్టలు వేసుకుంటూ తినేసిన మామ వాంతులు, విరేచాలు చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది.

 లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ముడుకులతూర్ సమీపంలోని కేలాల్ ప్రాంతంలో వినోబ్ రాజన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వినోబ్ రాజన్, కనిమొళి అనే యువతి కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో వినోబ్ రాజ్, కనిమొళి వివాహానికి మొదట పెద్దలు నిరాకరించారు. చివరికి పెద్దలను ఎదిరించిన వినోబ్ రాజన్, కనిమొళి ప్రేమ వివాహం చేసుకున్నారు.

 రాజీ అయిపోయిన భర్త కుటుంబ సభ్యులు

రాజీ అయిపోయిన భర్త కుటుంబ సభ్యులు

ప్రేమ వివాహం చేసుకున్న కనిమొళి ఆమె భర్త వినోబ్ రాజన్ తో చక్కగా కాపురం చెయ్యాలని అతని వెంట వెళ్లింది. నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కనిమొళి ఆమె భర్త వినోబ్ రాజన్ తో కలిసి జీవనం సాగిస్తున్నది. భర్త వినోబ్ రాజన్ కుటుంబ సభ్యులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలానికి భర్త వినోబ్ రాజన్ కుటుంబ సభ్యులు, ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంటిలో ఉంటున్నారు.

 కోడలి మీద కన్ను వేసిన మామ

కోడలి మీద కన్ను వేసిన మామ

వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలు అయినా వినోబ్ రాజన్, కనిమొళి దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. కొడుకు వినోబ్ రాజన్ వివాహం చేసుకున్న కోడలు కనిమొళి మీద ఆమె మామ మురుగేశన్ కన్ను వేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కోడలు కనిమొళి ఒంటరిగా ఉన్న టైమ్ లో లోపలికి ఎంట్రీ ఇస్తున్న మామ మురగేశన్ రెచ్చిపోవడం మొదలు పెట్టాడు.

 కోడలిని నలిపేసిన మామ

కోడలిని నలిపేసిన మామ

ఇంట్లో ఉన్న కోడలు కనిమొళిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్న మామ మురగేశన్ ఆమెను లోంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మీ నాన్న నా మీద కన్ను వేశాడని, లైంగిక కోరికలు తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని కొన్ని సార్లు కనిమొళి ఆమె భర్త వినోబ్ రాజన్ కు చెప్పిందని తెలిసింది. అయితే కొడుకు మందలించకపోవడంతో మామ మురగేశన్ మరింత రెచ్చిపోయాడు.

Recommended Video

    పోకిరిని కర్రతో కుళ్లబొడిచారుగా..! || Roadside Romeo Tied To Tree And Hurted By Couple || Oneindia
     విషం పెట్టి మామను చంపేసిన కోడలు

    విషం పెట్టి మామను చంపేసిన కోడలు

    పగలు, రాత్రి అని తేడా లేకుండా మామ మురగేశన్ లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో అతని కోడలు కనిమొళి విసిగిపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కోడలు కనిమొళి మంచి వంటలు చేసి అందులో ఎలుకల మందు, విషయం కలిపి మామ మురగేశన్ కు మాత్రమేపెట్టింది. లొట్టలు వేసుకుంటూ తినేసిన మామ మురగేశన్ వాంతులు, విరేచాలు చేసుకుని ఆసుపత్రిలో చేరాడు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన మురగేశన్ చివరికి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది. మామ మురగేశన్ ను హత్య చేసిన అతని కోడలు కనిమొళిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+