కొత్త పార్టీని ప్రకటించిన దీపా , 'ఎంజీఆర్ అమ్మ దీప పేరవై' శశికళకు చెక్ పెట్టేనా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.శుక్రవారం సాయంత్రం 'దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ' పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు.అయితే ప్రకటించినట్టుగానే దీపాజయకుమార్ పార్టీ పేరును శుక్రవారం నాడుప్రకటించారు.

జయలలిత జయంతి ని పురస్కరించుకొని ఆమె పార్టీని ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై (ప్రంట్) పేరుతో పార్టీ పేరును ,ప్రకటించారు జయదీపాకుమార్.
ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించడాన్ని ఆమె వ్యతిరేకించింది.దరిమిలా రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించింది.కొత్త పార్టీ లోగోను దీపా జయకుమార్ ఆవిష్కరించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications